Magic Share BannerEpisodic Banner

ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: రమా ఏకాదశి / రామ ఏకాదశి 🙏🕉️🔱🕉️🙏

14 Posts • 3K views
PSV APPARAO
646 views • 26 days ago
#🙏🏻మంగళవారం భక్తి స్పెషల్ #🍲శ్రీ అన్నపూర్ణ దేవి🙏 #శ్రీదేవీ నవరాత్రులు/శరన్నవరాత్రులు ప్రారంభం నవరాత్రి 9 రోజులు దుర్గామాత యొక్క 9 అవతారాల విశిష్ఠత #శరన్నవరాత్రులు 🔱 నవదుర్గలు (ఆధ్యాత్మికం విశిష్టతలు) #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత *అమ్మ అన్నపూర్ణమ్మ తల్లి నీ అనుగ్రహంతో మా జీవితంలో అన్న పానీయాలకు ఎట్టి లోటు లేకుండా చూడు తల్లి అని చేతులు చాచి అర్ధించాలని సాక్షాత్తు పరమ శివుడు ఎందుకు చెప్పాడు తెలుసుకుందాం...* *ఒకనాడు కైలాసంబున ఒక పుణ్య కార్యక్రమంలో అన్నపూర్ణమ్మ తల్లి చాలా సేపటి నుండి అక్కడకు వచ్చిన వారు అందరికి అన్న ప్రసాదం వడ్డిస్తుంది, ఏమిటి ఈవిడ ప్రతిభ అని తల్లిని పరీక్షించుటకు పరమ శివుడు భిక్షగాడు వలె చేతిలో బొచ్చు పట్టుకుని అమ్మ వద్దకు వెళ్ళి అర్ధించాడు...* *అమ్మ చేతిలో ఉన్నది అక్షయ పాత్ర కనుక ఎంత ప్రసాదం తీసిన తరగడం లేదు, పరమేశ్వరుడు పట్టుకు వచ్చిన బొచ్చులో ఎంత ప్రసాదం వేసిన నిండడం లేదు, అయినా అమ్మ ప్రసాదాన్ని వడ్డిస్తూనే ఉంది, ఆఖరికి పరమశివుడు అమ్మ చేతిలో ఉన్నది అక్షయ పాత్ర ఎంత తీసిన తరగని పాత్ర అని తెలుసుకుని అసలు రూపంతో అమ్మ వద్ద ప్రత్యక్షమై అమ్మను దీవించారు!* *అమ్మ సాక్షాత్తు పరమశివునికి నేను ప్రసాదం పెట్టాను అని సంబరపడిపోయింది, అప్పుడు శివుడు అన్నపూర్ణమ్మ దర్శనం చేసుకున్న ప్రతి ఒక్క భక్తులు చేతులు చాచి అర్ధించి నా జీవితంలో అన్న పానీయాలకు లోటు లేకుండా చేయు తల్లి అని ప్రాధేయ పడుతూ అడిగిన ప్రతి ఒక్కరికి తప్పకుండా అమ్మ అనుగ్రహం లభిస్తుంది అని సాక్షాత్కరించాడు..! 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
19 shares