Magic Share BannerEpisodic Banner

🕉️ ఓం శ్రీ గురు దత్త

114 Posts • 51K views
Gudapati Naresh
540 views • 1 days ago
#ఓం శ్రీ గురు దత్తాత్రేయ స్వామి #శుభ గురువారం శుభోదయం. శ్రీ గురు రాఘవేంద్రాయ స్వామి శ్రీ గురు దత్తాత్రేయ స్వామి శ్రీ గురు సాయిబాబా.. #🙏🌺 ఓం శ్రీ గురు దత్తాత్రేయ నమః 🌺🙏 #🔯శ్రీ దత్తాత్రేయ స్వామి #🙏🌹 శుభ గురువారం షిరిడీ సాయిబాబా స‌్పేషల్ భక్తి గీతాలు 🌹🙏జై సాయి రాం 🙏 *🕉️ శ్రీ గురుభ్యో నమః🙏🏻* *గురు వారం* *5 నవంబర్ 2026* *శ్రీ పరాభవ నామ సంవత్సరం* *దక్షిణాయణం - శరదృతువు* *ఆశ్వయుజ మాసం -బహుళ పక్షం* *తిథి:ఏకాదశి ఉ11.51 వరకు* *వారం : బృహస్పతి వాసరః* *నక్షత్రం:ఉత్తర తె5.30 వరకు* *యోగం:ఐంద్రం ఉ9.20 వరకు* *కరణం:బాలువ ఉ11.51 వరకు* *తదుపరి కౌలువ రా11.24 వరకు* *వర్జ్యం:మ12.58 - 2.33* *దుర్ముహూర్తము:ఉ9.50 - 10.36* *మరల మ2.23 - 3.08* *అమృతకాలం:రా10.25 - 11.59* *రాహుకాలం:మ1.30 - 3.00* *యమగండం/కేతుకాలం:ఉ6.00 -7.30* *సూర్యరాశి:తుల* *చంద్రరాశి:సింహం* *సూర్యోదయం:6.04* *సూర్యాస్తమయం:5.25* *మతత్రయ ఏకాదశి* *సర్వేజనా సుఖినో భవంతు.* *శుభమస్తు.* *గోమాతను పూజించండి.* *గోమాతను సంరక్షించండి.🙏🏻*
5 shares