Magic Share BannerEpisodic Banner

జర్మనీ

1 Post • 105 views
🌍 ప్రపంచంలోని వింత పెళ్లి సంప్రదాయాలు! 🇩🇪 జర్మనీలో పెళ్లికి ముందు పింగాణీ ప్లేట్లు పగలగొట్టే వేడుకను Polterabend అంటారు. ఆ తర్వాత పెళ్లి జంట కలిసి ఆ ముక్కలను శుభ్రం చేస్తుంది. ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం Kalesha Vibes‌ను Follow చేయండి. #ప్రపంచవింతలు #జర్మనీ #పెళ్లిసంప్రదాయాలు #పెళ్లిసంప్రదాయాలు #KaleshaVibes
11 shares