షేక్ కాలేషా షేక్
1K views • 26 days ago
🌍 ప్రపంచంలోని వింత పెళ్లి సంప్రదాయాలు!
🇩🇪 జర్మనీలో పెళ్లికి ముందు పింగాణీ ప్లేట్లు పగలగొట్టే వేడుకను Polterabend అంటారు. ఆ తర్వాత పెళ్లి జంట కలిసి ఆ ముక్కలను శుభ్రం చేస్తుంది.
ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం Kalesha Vibesను Follow చేయండి. #ప్రపంచవింతలు #జర్మనీ #పెళ్లిసంప్రదాయాలు #పెళ్లిసంప్రదాయాలు #KaleshaVibes
11 shares

