Magic Share BannerEpisodic Banner

నాన్న విలువ తెలుసుకున్న కొడుకు

22 Posts • 3K views
P.Venkateswara Rao
963 views • 3 months ago
#నాన్న విలువ **కొడుకు తండ్రిగా మారినప్పుడు... ❤️** నాన్న ఎందుకు అంత కష్టపడ్డారో అప్పట్లో అర్థం కాలేదు... ఈరోజు నా బిడ్డ కోసం నేను పరుగులు తీస్తుంటే తెలిసింది... **ప్రతి తండ్రి చిరునవ్వు వెనుక... ఎన్నో త్యాగాల కథలు దాగి ఉంటాయని...! ❤️🥹** **నాన్న విలువ... మనం తండ్రిగా మారినప్పుడే పూర్తిగా అర్థమవుతుంది. 🙏❤️ #FatherSonLove
13 shares