ShareChat
click to see wallet page
ఓం శ్రీ పార్వతీ పుత్ర గజానన,లంబోదర నమోనమః 🕉️🌹🕉️🌹🕉️🌹🕉️🌹🕉️🌹🕉️🌹🕉️🌹🕉️ చతుర్భుజం మహాకాయం గజ వక్త్రం శుభంకరమ్ భక్తానాం వరదం ద్యాయేత్ మహా గణపతింవిభుమ్|| ఓం గణానాం త్వా గణపతిగ్ం హవా మహే కవిం కవీనముపశ్రవస్తమమ్| జ్యేష్ఠ రాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆ నః శృ ణ్వన్నుతిభిః స్సీద సాధనం మహా గణాది పతయే నమః!! గజ వక్త్రం సుర శ్రేష్ఠం- కర్ణ చామర భూషితమ్ పాశాంకుశ ధరం దేవం- వందేహం గణనాయకం!! వందే సిద్ధి వినాయకం వందే బుద్ధి ప్రదాయకం నట రాజ సుతం వందే వందే తం విఘ్న నాయకం.!! సర్వ విఘ్న హరం దేవం - సర్వ విఘ్న వివర్జితం సర్వ సిద్ధి ప్రదాతారం -వందేహం గణనాయకం!! ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండా ధీ మహీ తన్నో గణపతిం ప్రచోదయాత్.!! 🙏🔥🙏🔥🙏🔥🙏🔥🙏🔥🙏🔥🙏🔥🙏 #ఐ లవ్ షర్చాట్ #🌅శుభోదయం #⛳భారతీయ సంస్కృతి #ఐ లవ్ షేర్చాట్ #శుభోదయం ఐ లవ్ షేర్ చాట్
ఐ లవ్ షర్చాట్ - 0 0 - ShareChat

More like this