నరసింహ గౌడ్
ShareChat
click to see wallet page
@elns
elns
నరసింహ గౌడ్
@elns
ఐ లవ్ షేర్ చాట్
#ఐ లవ్ షర్చాట్ #🌅శుభోదయం #⛳భారతీయ సంస్కృతి #శుభోదయం ఐ లవ్ షేర్ చాట్ #ఐ లవ్ షేర్చాట్
ఐ లవ్ షర్చాట్ - ShareChat
00:16
#ఐ లవ్ షేర్చాట్ #శుభోదయం ఐ లవ్ షేర్ చాట్ #⛳భారతీయ సంస్కృతి #🌅శుభోదయం #ఐ లవ్ షర్చాట్
ఐ లవ్ షేర్చాట్ - ShareChat
00:12
ప్రతాపగిరి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ బండ్ల జాతర #ఐ లవ్ షర్చాట్ #🌅శుభోదయం #⛳భారతీయ సంస్కృతి #శుభోదయం ఐ లవ్ షేర్ చాట్ #ఐ లవ్ షేర్చాట్
ఐ లవ్ షర్చాట్ - ShareChat
01:08
#ఐ లవ్ షేర్చాట్ #శుభోదయం ఐ లవ్ షేర్ చాట్ #⛳భారతీయ సంస్కృతి #🌅శుభోదయం #ఐ లవ్ షర్చాట్
ఐ లవ్ షేర్చాట్ - ShareChat
00:24
జడ్చర్ల గంగాపురం #ఐ లవ్ షర్చాట్ #🌅శుభోదయం #⛳భారతీయ సంస్కృతి #శుభోదయం ఐ లవ్ షేర్ చాట్ #ఐ లవ్ షేర్చాట్
ఐ లవ్ షర్చాట్ - ShareChat
00:30
#ఐ లవ్ షేర్చాట్ #శుభోదయం ఐ లవ్ షేర్ చాట్ #⛳భారతీయ సంస్కృతి #🌅శుభోదయం #ఐ లవ్ షర్చాట్
ఐ లవ్ షేర్చాట్ - ShareChat
00:18
సమ్మక్క కుటుంబం: అడవి దొరికిన సమ్మక్కను గిరిజనులు పెంచి పెద్ద చేసిన విషయం తెలిసిందే.. సమ్మక్క కుటుంబం సభ్యులు వీరే: • మేడరాజు: సమ్మక్క తండ్రి గారు • పగిడిద్దరాజు: సమ్మక్క భర్త • సారలమ్మ: సమ్మక్క కూతురు • గోవిందరాజు: సమ్మక్క అల్లుడు [సారలమ్మ భర్త] • నాగులమ్మ: సమ్మక్క 2వ కూతురు • జంపన్న: సమ్మక్క కుమారుడు .... సమ్మక్క అంగరక్షకులు: గట్టమ్మ, సూరక్క, మారక్క, లక్ష్మక్క, గిద్ధమ్మ తదితరులు ఉన్నారు. • సమ్మక్కకు ముఖ్యమైన ప్రాంతాలు: 1. బయ్యక్కపేట: (సమ్మక్క పెరిగిన గ్రామం) 2. పొలస: [ఇంకో కథలో సమ్మక్క పుట్టిన గ్రామం] 3. అగ్రంపహాడ్: [సమ్మక్క పుట్టిన మరియు పెరిగిన గ్రామం] 4. చిలుకల గుట్ట: [సమ్మక్క దేవతగా మారిన ప్రాంతం] 5. మేడారం: [సమ్మక్క జాతర జరుగు ప్రాంతం] ☛ ఈ ప్రాంతాలు అన్నీ ములుగు, వరంగల్ జిల్లా పరిధిలో ఉంటాయి. [ఒక్కో ప్రాంతంలో ఒక్కో సమ్మక్క కథ ప్రాచుర్యంలో ఉండడం చేత.. ఆయా ప్రాంతాలు వాడుకలో ఉన్నాయి] ° చందా వంశంలో పుట్టినట్లు బయ్యక్కపేట లోని గ్రామస్తులు చెబుతారు. రాయిబండ రాజు కుతురుగా సమ్మక్క పెరిగింది. అన్నీ కథల్లోనూ సమ్మక్క అడవిలోనే దొరికినట్లు చెబుతారు. #ఐ లవ్ షర్చాట్ #🌅శుభోదయం #⛳భారతీయ సంస్కృతి #శుభోదయం ఐ లవ్ షేర్ చాట్ #ఐ లవ్ షేర్చాట్
ఐ లవ్ షర్చాట్ - సమ్మః ME $ 610841 కేటుంబం Vo19 ನಮ್ಮ58 అంగరక్షకులు మేడరాజు ಅಂತ್ರಿ గట్టమ్మ (పగిడిద్దరాజు] సూరక్క మారక్క (సారలమ్మ, కుతురు 055 గోవిందరాజు 009( గిద్దమ్య 5 ஸு்பஷ் కూతురు జంపన్న కడుకు ಮುಖ್ಯರತು5 ಶಂತಾಲು ಅಗಿಂಏಹಾ ಹೊಲಾಣ್ಯ ಬಯೃತ್ಕಲ್ಯ చిలుకలగుట్ట, మేడారం: సమ్మః ME $ 610841 కేటుంబం Vo19 ನಮ್ಮ58 అంగరక్షకులు మేడరాజు ಅಂತ್ರಿ గట్టమ్మ (పగిడిద్దరాజు] సూరక్క మారక్క (సారలమ్మ, కుతురు 055 గోవిందరాజు 009( గిద్దమ్య 5 ஸு்பஷ் కూతురు జంపన్న కడుకు ಮುಖ್ಯರತು5 ಶಂತಾಲು ಅಗಿಂಏಹಾ ಹೊಲಾಣ್ಯ ಬಯೃತ್ಕಲ್ಯ చిలుకలగుట్ట, మేడారం: - ShareChat
నేటి నుండి నాలుగు రోజులు పాటు జరిగే,దేశంలోనే అతిపెద్ద మహా గిరిజనుల జాతర, తెలంగాణ కుంభమేళా #మేడారం శ్రీ #సమ్మక్క-సారలక్క మహా జాతర -2026 ప్రారంభం. ఈసారి మహా జాతరకు రెండు కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా. 🙏 జనవరి 28 బుధవారం - గద్దల పైకి కొలువుదీరనున్న తల్లి సారలమ్మ 🙏 జనవరి 29 గురువారం- గద్దల పైకి కొలువుదీరనున్న బిడ్డ సమ్మక్క. 🙏 జనవరి 30 శుక్రవారం- సమ్మక్క-సారలమ్మ లకు భక్తుల మొక్కులు 🙏 జనవరి 31 శనివారం- తిరిగి సమ్మక్క సారలమ్మ వన ప్రవేశం. 🙏🙏 అందరికీ సమ్మక్క- సారలక్క జాతర శుభాకాంక్షలు 🙏🙏 జై సమ్మక్క-సారక్క🙏🙏 #ఐ లవ్ షేర్చాట్ #శుభోదయం ఐ లవ్ షేర్ చాట్ #⛳భారతీయ సంస్కృతి #🌅శుభోదయం #ఐ లవ్ షర్చాట్
ఐ లవ్ షేర్చాట్ - మేడరం మహాజతర- 2026 2026 జనవరి 28 నుంచి 31 వరకు గద్దెలపై సారలమ్మ రాక ಜನ೧ಲ 28 _ గద్దెలపై సమమక్క రాక జనవరి 29 - జనవరి 30 ~ భక్తుల మొక్కులు వనప్రవేశం జనవరి 31 = దేవతల ನಲಂ:   ಮದಾರಂ | ಮುಲುಗು ಜಿಲ್ಲಾ ಹಲಂಗಾಣ మేడరం మహాజతర- 2026 2026 జనవరి 28 నుంచి 31 వరకు గద్దెలపై సారలమ్మ రాక ಜನ೧ಲ 28 _ గద్దెలపై సమమక్క రాక జనవరి 29 - జనవరి 30 ~ భక్తుల మొక్కులు వనప్రవేశం జనవరి 31 = దేవతల ನಲಂ:   ಮದಾರಂ | ಮುಲುಗು ಜಿಲ್ಲಾ ಹಲಂಗಾಣ - ShareChat
🕉️జయ విఘ్నేశ్వర నమో నమః 🕉️జగద్రక్షకా నమో నమో ! 🕉️జయకర శుభకర సర్వపరాత్పర! 🕉️జగదుద్ధారా నమో నమో ! 🕉️జయ విఘ్నేశ్వర నమో నమో 🕉️జగద్రక్షకా నమో నమో !! 🕉️మూషికవాహన నమో నమో! 🕉️మునిజనవందిత నమో నమో ! 🕉️మాయారాక్షసమదాపహరణా ! 🕉️మన్మథారిసుత నమో నమో ! 🕉️జయ విఘ్నేశ్వర నమో నమో 🕉️జగద్రక్షకా నమో నమో !! 🕉️విద్యాదాయక నమోనమో ! 🕉️విఘ్నవిదారక నమో నమో ! 🕉️విశ్వసృష్టిలయకారణ శంభో! 🕉️విమలచరిత్రా నమో నమో ! 🕉️జయ విఘ్నేశ్వర నమో నమో ! 🕉️జగద్రక్షకా నమో నమో !! 🕉️గౌరీప్రియసుత నమోనమో ! 🕉️గంగానందన నమోనమో ! 🕉️గంధర్వాద్భుత గానవినోదా 🕉️గణపతిదేవా నమోనమో ! 🕉️జయ విగ్నేశ్వర నమో నమో 🕉️జగద్రక్షకా నమోనమో!! 🕉️నిత్యానందా నమోనమో! 🕉️నిజఫలదాయక నమోనమో ! 🕉️నిర్మలపురవర నిత్యమహొత్సవ 🕉️రామానాథనుత నమోనమో! 🕉️జయ విఘ్నేశ్వర నమోనమో! 🕉️జగద్రక్షకా నమోనమో !!🙏🙏 #ఐ లవ్ షర్చాట్ #🌅శుభోదయం #⛳భారతీయ సంస్కృతి #శుభోదయం ఐ లవ్ షేర్ చాట్ #ఐ లవ్ షేర్చాట్
ఐ లవ్ షర్చాట్ - ShareChat
#ఐ లవ్ షేర్చాట్ #శుభోదయం ఐ లవ్ షేర్ చాట్ #⛳భారతీయ సంస్కృతి #🌅శుభోదయం #ఐ లవ్ షర్చాట్
ఐ లవ్ షేర్చాట్ - ShareChat
00:30