ShareChat
click to see wallet page
*ఆణిముత్యాలు* *_"గతించిన కాలం గొప్పదని ఇతిహాసాలు చెబుతాయి._* *_రాబోయే రోజులు మంచివని విజ్ఞానశాస్త్రం చెబుతుంది._* *_మనస్సు, బుద్ధి మంచిగా ఉంటే రోజూ మంచిదేనని_* *_ధర్మం చెబుతుంది."_* *_"మనం కేవలం విజయాల నుంచే పైకి రాలేము..._* *_అపజయాల నుంచి కూడా ఎదగడం నేర్చుకోవాలి."_* *_"మాటకు మాట ప్రతీకారం కాదు..._* *_మౌనమే దానికి సమాధానం."_* #మన సంప్రదాయాలు సమాచారం

More like this