ShareChat
click to see wallet page
#🎉నవరాత్రి స్టేటస్🎊 #🎶అమ్మవారి పాటలు, భజన్లు🙏 #🔥శ్రీ మహాచండీ దేవి🦅 #🎀నవరాత్రి పూజా అలంకరణలు✨ #శ్రీదేవి శరన్నవరాత్రులు 🔱 శ్రీ మహా చండీ దేవి 🔱 శ్రీ చండీ మహాదేవి అష్టోత్తరం 🙏 🌹 🌹 ॐ 卐 ॐ 🌹 🌹 🙏 *ఓం శ్రీ గురుభ్యోనమః* 🙏 🌞 *_సెప్టంబర్ 28, 2025_* 🌝 *శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* *దక్షిణాయణం* *శరదృతువు* *ఆశ్వయుజ మాసం* *శుక్ల పక్షం* తిథి: *షష్ఠి* ఉ10.22 వారం: *భానువాసరే* (ఆదివారం) నక్షత్రం: *జ్యేష్ఠ* రా1.09 యోగం: *ఆయుష్మాన్* రా11.09 కరణం: *తైతుల* ఉ10.22 & *గరజి* రా11.14 వర్జ్యం: *ఉ6.41 వరకు* దుర్ముహూర్తము: *సా4.15-5.03* అమృతకాలం: *మ3.29-5.14* రాహుకాలం: *సా4.30-6.00* యమగండం: *మ12.00-1.30* సూర్యరాశి: *కన్య* చంద్రరాశి: *వృశ్చికం* సూర్యోదయం: *5.53* సూర్యాస్తమయం: *5.52* *లోకాః సమస్తాః* *సుఖినోభవంతు* *సర్వే జనాః సుఖినోభవంతు. 🕉🕉 *_శుభమస్తు_* 🕉🕉
🎉నవరాత్రి స్టేటస్🎊 - ShareChat
00:36

More like this