
Gudapati Naresh [ Amma Chetti Goru mudda ]
@gudapati2430
ఐ లవ్ షేర్ చాట్
#భగవద్గీత
#🌸ఓం శ్రీ గురుభ్యోనమః 🌸
🌸ఓం వ్యాసదేవాయ నమః 🌸
#🙏 గురుమహిమ
#గురుభ్యోనమః 🙏 గురువును మించిన దైవం లేదు...
#జై గురుదేవ్ जय गुरुदेवू Jai Gurudev
**ఓం శ్రీ గురుభ్యోనమః*🙏
*భగవాన్ శ్రీ వేదవ్యాస సనాతన ధర్మక్షేత్రం*!
*ఆచరణాత్మక ఆధ్యాత్మిక ప్రభోధక్షేత్రం*!
జయతి పరాశరసూనుః సత్యవతీ హృదయానందనో వ్యాసః
యస్యాస్య కమల గలితం భారతమమృతం జగత్ పిబతి ॥
ఎవని ముఖపద్మం నుండి జాలువారిన సారస్వతామృతాన్ని జగత్తు ఆస్వాదిస్తున్నదో, అట్టి సత్యవతీ హృదయానందకరుడైన పరాశర తనయునికి జయమగు గాక!
ధర్మం శాశ్వతమైనది,
సమస్త విశ్వాన్నీ ధరించేది,ఆధారమైనది. *‘ధర్మో రక్షతి రక్షితః’* అన్నారు. ప్రపంచాన్ని నడిపేది, రక్షించేది ధర్మమే *‘ధర్మస్తు సాక్షాత్ భగవత్ ప్రణీతమ్’* - భగవంతుడు నిర్దేశించినదే నిజమైన ధర్మం. సాక్షాత్తు పరమాత్మ నుండి వెలువడిన వేదాలే ధర్మానికి మూలం. వేదార్థమైన జ్ఞానాన్ని, ధర్మాన్ని లోకాలలో ప్రతిష్ఠింప చేయటానికి పరమాత్మ వ్యాసావతారులై వేద విజ్ఞానాన్ని మానవాళికి అందచేశారు. ఈ ధర్మాన్నీ యుగాలకు, కాలానికి కాదు, ఆయా కాలాలలో ఉన్న మానవుని స్థితిని అనుసరించి వారికి తగ్గ ధర్మం నిర్దేశించబడింది.
కలి అంటే చీకటి. ఈ కలి యుగంలో అజ్ఞానంతో మనిషి లోభంలో కూరుకు పోయి పతనమవుతాడని, లోభం నుండి బయట పడటానికి ధర్మాచరణే ఉత్తమ మార్గమని తెలియ చేశారు.
మనకు పంచమవేదమైన మహాభారతం లో వ్యాస భగవానుల వారుల అన్ని ధర్మములను అందించారు.
మనిషిని తరింపచేసే చతుర్విధ పురుషార్థాలను తెలియచేసి, అర్థ, కామములు రెండూ ధర్మాన్ని అనుసరించి ఉన్నట్లయితే మోక్షాన్ని తేలికగా చేరతారని తెలియచేసారు.
*‘సత్య ధర్మాభిరక్తానాం నాస్తి మృత్యుకృతం భయం’*
సత్య ధర్మాలను ఆచరించు వారిని మృత్యువు కూడా భయ పెట్టజాలదు.
మనపై ఇంతటి అవ్యాజమైన ప్రేమ,
కరుణ తో అనేక ధర్మాలను, జ్ఞానాన్ని అందించిన
*"భగవాన్ శ్రీ వేదవ్యాసుల వారి సనాతన ధర్మక్షేత్రము" యొక్క ముఖ్యమైన ఉద్దేశం.*
మనిషికి తనలో ఉన్న దివ్యత్వాన్ని అనుభవానికి వచ్చేలా చేసి ప్రతిక్షణము ప్రతి పనిలోనూ దివ్య ప్రేమ అభివ్యక్తం అయ్యేలా మనిషిని మార్చటమే!
మన రాబోయే తరాలకు ఈ అమూల్యమైన సంపదను అందించటమే వ్యాస ధర్మక్షేత్ర లక్ష్యం.
మనకు అందిన ఈ లక్ష్యం, భగవంతుని సేవ
అనే అపూర్వ అవకాశంలో భాగస్వాములమౌదాము.
*ఋషి ఋణం నుండి మనం విముక్తలం అవుతూ అందరికి కూడా తెలియ చేద్దాము*
తండ్రి🙏వ్యాస దేవా🙏 కృతజ్ఞతలు
జై గురుదేవ్🙏
#భగవద్గీత
#🌸ఓం శ్రీ గురుభ్యోనమః 🌸
🌸ఓం వ్యాసదేవాయ నమః 🌸
#🙏 గురుమహిమ
#గురుభ్యోనమః 🙏 గురువును మించిన దైవం లేదు...
#జై గురుదేవ్ जय गुरुदेवू Jai Gurudev
🌸ఓం వ్యాసదేవాయ నమః🌸
*🌹శ్రీమద్భగవద్గీత అష్టోత్తరశత నామావళి🌹*
*23. ఓం వ్యాస సంగ్రథితాయై నమః*
కురుక్షేత్ర యుద్ధ ప్రారంభంలో యుద్ధ సన్నద్ధుడైన అర్జునుడు కౌరవసేనలో బంధు, గురు, మిత్రులను చూసి, వారినందరినీ వధించి పాపం మూటగట్టుకోలేనని అస్త్ర సన్న్యాసం చేశాడు. అప్పుడు పార్థ సారధియైన శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడి విషాదం పోగొట్టి, కర్తవ్యం వైపు మళ్లించాడు.
అర్జునుడి సందేహం - ప్రశ్న - శ్రీకృష్ణుని ప్రత్యుత్తరం. ఈ విధంగా గీతోపదేశం సాగింది. ప్రశ్నోత్తర రూపమైన సంవాదాన్ని ‘గీత’ అంటారు. ‘భగవంతం ప్రతి భగవతా గీతా’ అని నిర్వచనం. అనగా భగవత్ తత్త్వం గూర్చి భగవంతుడే గానం చేసినది గీత.
ఆ మహా సందర్భంలో గీతోపదేశాన్ని ప్రత్యక్షంగా విన్నవారు నలుగురు. 1. ఆర్జునుడు, 2. అర్జునుడి రథం టెక్కెంపై ఉన్న హనుమంతుడు, 3. వ్యాసమహర్షి, 4. వ్యాసమహర్షి అనుగ్రహంతో సంజయుడు.
గీతోపదేశాన్ని గ్రహించి కర్తవ్యపరాయణుడైన వాడు అర్జునుడే అయినా ఆ ఉపదేశం సమస్త మానవాళికీ అవసరమైనదే. అక్కడ అర్జునుడికి చేసిన గీతోపదేశాన్ని గ్రహించి, గ్రంథబద్ధం చేసి లోకానికి అందించిన వారు శ్రీ వ్యాసమహర్షి. వారి అమేయప్రజ్ఞ వల్లనే ఆ 701 శ్లోకాలు శ్రీమద్భగవద్గీతగా కూర్చబడిరది. సమస్త మానవాళికి మేలు కలిగింది.
వ్యాసప్రసాదాత్ శ్రుతవాన్
ఏతత్ గుహ్యతమం పరమ్ ।
యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్
సాక్షాత్ కథయతః స్వయమ్ ॥ 18.75
శ్రీ వ్యాసమహర్షి అనుగ్రహం చేత, నేను ఈ రహస్యమైన, శ్రేష్ఠమైన, యోగమును యోగేశ్వరుడైన శ్రీకృష్ణుని నుండి తెలుసుకొన్నాను అని సంజయుడు చెపుతున్నాడు.
ఈ విధంగా వేదవ్యాస మహర్షిచే కూర్చబడిన శ్రీమద్భగవద్గీతకు కృతజ్ఞతతో కైమోడ్పు చేస్తున్నాను.
జై గురుదేవ్ 🙏
#భగవద్గీత
#🌸ఓం శ్రీ గురుభ్యోనమః 🌸
🌸ఓం వ్యాసదేవాయ నమః 🌸
#🙏 గురుమహిమ
#గురుభ్యోనమః 🙏 గురువును మించిన దైవం లేదు...
#జై గురుదేవ్ जय गुरुदेवू Jai Gurudev
🌸ఓం వ్యాసదేవాయ నమః🌸
*🌹శ్రీమద్భగవద్గీత అష్టోత్తరశత నామావళి*🌹
*22. ఓం మహా మహిమాన్వితాయై నమః*
గీతామాత అందించే పరమ పవిత్రమైన జ్ఞానం మామూలు మనిషిని మహనీయునిగా మార్చగల గొప్ప శక్తి. మహాపాపిని మహాత్మునిగా మార్చగలది. అల్పుడిని అనంతునిగా మార్చే శక్తి. ఆనందం ప్రసాదించే శక్తి.
గీతను ఒక్కసారి చదివినా ఆ వ్యక్తి శుద్ధమైన స్ఫటికం వలె నిర్మలంగా ప్రకాశిస్తాడని, గీతాశాస్త్రాన్ని నిరంతరం పఠించేవారు సాక్షాత్తు దేవస్వరూపులే అవుతారని, ఎవడు అంత్యకాలంలో గీతాశ్లోకాలను శ్రవణం చేస్తాడో అతడు మహాపాపి అయినా మోక్షభాగ్యం పొందగలడని ‘వైష్ణవీయ తంత్రసారము’ చెపుతుంది.
శ్రీమద్భగవద్గీత దుఃఖించేవారిని దుఃఖరహితులుగా చేస్తుంది. దేహభావననుండి ఆత్మభావనలోకి నడిపిస్తుంది. అసత్తు నుండి సత్యానికి దారి చూపుతుంది. మానవత్వం నుండి దివ్యత్వానికి నడిపిస్తుంది. మరణం నుండి అమృతత్వానికి చేర్చుతుంది. అశాశ్వతం నుండి శాశ్వతత్వానికి చేర్చుతుంది.
ఇదే గీతామహిమ. ఇది వాచా వేదాంతం కాదు. ఆచరణ వేదం. పరమ నాస్తికులైనా దానిని ఆచరించి, ఉత్తమ మానవులుగా జీవించగలరు.
అట్టి మహామహిమ గల గీతామాతకు మనసారా వందనం చేస్తున్నాను.
జై గురుదేవ్ 🙏
#🎶అమ్మవారి పాటలు, భజన్లు🙏
#🙏హ్యాపీ నవరాత్రి🌸 #🎉నవరాత్రి స్టేటస్🎊
#🎀నవరాత్రి పూజా అలంకరణలు✨ #సరస్వతి దేవి కటాక్షం ప్రాప్తిరస్తు
🕉️ శ్రీ గురుభ్యోనమః🙏
సోమవారం, సెప్టంబర్ 29, 2025*
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం*
దక్షిణాయనం - శరదృతువు*
ఆశ్వయుజ మాసం - శుక్ల పక్షం*
తిథి : *సప్తమి* మ12.05 వరకు
వారం : *సోమవారం* (ఇందువాసరే)
నక్షత్రం : *మూల* తె3.13 వరకు
యోగం : *సౌభాగ్యం* రా11.19 వరకు
కరణం : *వణిజ* మ12.05 వరకు
తదుపరి *భద్ర* రా12.45 వరకు
వర్జ్యం : *ఉ9.51 - 11.35*
మరల *రా1.29 - 3.13*
దుర్ముహూర్తము : *మ12.15 - 1.03*
మరల *మ2.38 - 3.26*
అమృతకాలం : *రా8.16 - 10.00*
రాహుకాలం : *ఉ7.30 - 9.00*
యమగండ/కేతుకాలం : *ఉ10.30 - 12.00*
సూర్యరాశి: *కన్య*
చంద్రరాశి: *ధనుస్సు*
సూర్యోదయం: *5.53*
సూర్యాస్తమయం: 5.50*
సరస్వతీ పూజ*
దేవీ త్రిరాత్ర వ్రతం*
సర్వేజనా సుఖినోభవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏
#సరస్వతి దేవి కటాక్షం ప్రాప్తిరస్తు
#🎀నవరాత్రి పూజా అలంకరణలు✨ #📖శ్రీ సరస్వతి దేవి🎶
#సరస్వతి దేవి #🎶అమ్మవారి పాటలు, భజన్లు🙏
🕉️ 🪔🙏🏻🌼🌿🌺🌿🌼🙏🏻🪔 🕉️
సరస్వతీ త్వయం దృష్ట్యా
వీణాపుస్తకధారిణీ |
హంసవాహ సమాయుక్తా
విద్యాదానకరీ మమ ||
ప్రథమం భారతీ నామా
ద్వితీయం చ సరస్వతీ |
తృతీయం శారదాదేవీ
చతుర్థం హంసవాహనా ||
పంచమం జగతీఖ్యాతం
షష్ఠం వాగీశ్వరీ తథా |
కౌమారీ సప్తమం
ప్రోక్తమష్టమం బ్రహ్మచారిణీ ||
నవమం బుద్ధిధాత్రీ చ
దశమం వరదాయినీ |
ఏకాదశం క్షుద్రఘంటా
ద్వాదశం భువనేశ్వరీ ||
బ్రాహ్మీ ద్వాదశ నామాని
త్రిసంధ్యం యః పఠేన్నరః |
సర్వసిద్ధికరీ తస్య
ప్రసన్నా పరమేశ్వరీ |
సా మే వసతు జిహ్వాగ్రే
బ్రహ్మరూపా సరస్వతీ ||
🙏🏻 *ఓం శ్రీ సరస్వతీ దేవ్యై నమః* 🙏🏻
🌅⚛️🌹🪔శుభోదయం🪔🌹⚛️🌅
#🎶అమ్మవారి పాటలు, భజన్లు🙏 #సరస్వతి దేవి
#📖శ్రీ సరస్వతి దేవి🎶 #🎀నవరాత్రి పూజా అలంకరణలు✨
#సరస్వతి దేవి కటాక్షం ప్రాప్తిరస్తు
--------------------------------------- 🕉️ఓం శ్రీ గురుభ్యోనమః🕉️
--------------------------------------- సోమవారం సెప్టంబర్ 29, 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం - శరదృతువు
ఆశ్వయుజ మాసం - శుక్ల పక్షం
తిథి: సప్తమి:మ12.05వరకు
వారం: సోమవారం (ఇందువాసరే)
నక్షత్రం: మూల:తె3.13వరకు
యోగం: సౌభాగ్యం: రా11.19 వరకు
కరణం:వణిజ:మ12.05వరకు
తదుపరి:భద్ర:రా12.45వరకు
వర్జ్యం: ఉ9.51 - 11.35
మరల: రా1.29 - 3.13
దుర్ముహూర్తo:మ12.15-1.03 మరల: మ2.38 - 3.26
అమృతకాలంరా8.16-10.00
రాహుకాలం: ఉ7.30 - 9.00
యమగండ/కేతుకాలం : *ఉ10.30 - 12.00* సూర్యరాశి: కన్య చంద్రరాశి: ధనుస్సు సూర్యోదయం: 5.53 సూర్యాస్తమయం: 5.50
------------------------------------- *👉 సరస్వతీ పూజ*
*దేవీ త్రిరాత్ర వ్రతం*
----------
#📖శ్రీ సరస్వతి దేవి🎶 #🎀నవరాత్రి పూజా అలంకరణలు✨
#సరస్వతి దేవి కటాక్షం ప్రాప్తిరస్తు #సరస్వతి దేవి
#🎶అమ్మవారి పాటలు, భజన్లు🙏
🕉️ శ్రీ గురుభ్యోనమః🙏
సోమవారం, సెప్టంబర్ 29, 2025*
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం*
దక్షిణాయనం - శరదృతువు*
ఆశ్వయుజ మాసం - శుక్ల పక్షం*
తిథి : *సప్తమి* మ12.05 వరకు
వారం : *సోమవారం* (ఇందువాసరే)
నక్షత్రం : *మూల* తె3.13 వరకు
యోగం : *సౌభాగ్యం* రా11.19 వరకు
కరణం : *వణిజ* మ12.05 వరకు
తదుపరి *భద్ర* రా12.45 వరకు
వర్జ్యం : *ఉ9.51 - 11.35*
మరల *రా1.29 - 3.13*
దుర్ముహూర్తము : *మ12.15 - 1.03*
మరల *మ2.38 - 3.26*
అమృతకాలం : *రా8.16 - 10.00*
రాహుకాలం : *ఉ7.30 - 9.00*
యమగండ/కేతుకాలం : *ఉ10.30 - 12.00*
సూర్యరాశి: *కన్య*
చంద్రరాశి: *ధనుస్సు*
సూర్యోదయం: *5.53*
సూర్యాస్తమయం: 5.50*
సరస్వతీ పూజ*
దేవీ త్రిరాత్ర వ్రతం*
సర్వేజనా సుఖినోభవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏
#సరస్వతి దేవి #సరస్వతి దేవి కటాక్షం ప్రాప్తిరస్తు
#📖శ్రీ సరస్వతి దేవి🎶 #🎀నవరాత్రి పూజా అలంకరణలు✨
#🎶అమ్మవారి పాటలు, భజన్లు🙏
సమస్త దేవతాతేజస్సుతో అలరారుచున్న దివ్య తేజోమూర్తి సరస్వతీ అమ్మవారి రూపం.
తనను భక్తి శ్రద్ధలతో ఆరాధించే
భక్తులకు మేధాశక్తిని , జ్ఞాపకశక్తిని రచనాశక్తిని ధారణాశక్తిని భావనాశక్తిని కల్పనాశక్తిని .వాక్ శక్తిని ప్రసాదించు మహామహిమాన్విత శక్తి సంపన్నురాలు సరస్వతీ దేవి.
"యాదేవీ సర్వ భూతేషు బుద్ధి రూపేణ సంస్ధితా" శక్తి,- చైతన్య స్వరూపం గలది సరస్వతీదేవి.వాక్ కు బుద్ధికి విద్యకి జ్ఞానానికి అధిష్టానదేవత. ప్రణమిల్లినంతనే తన కృపాకటాక్షాలతో కాపాడును.
🕉️ శ్రీ గురుభ్యోనమః🙏
సోమవారం, సెప్టంబర్ 29, 2025*
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం*
దక్షిణాయనం - శరదృతువు*
ఆశ్వయుజ మాసం - శుక్ల పక్షం*
తిథి : *సప్తమి* మ12.05 వరకు
వారం : *సోమవారం* (ఇందువాసరే)
నక్షత్రం : *మూల* తె3.13 వరకు
యోగం : *సౌభాగ్యం* రా11.19 వరకు
కరణం : *వణిజ* మ12.05 వరకు
తదుపరి *భద్ర* రా12.45 వరకు
వర్జ్యం : *ఉ9.51 - 11.35*
మరల *రా1.29 - 3.13*
దుర్ముహూర్తము : *మ12.15 - 1.03*
మరల *మ2.38 - 3.26*
అమృతకాలం : *రా8.16 - 10.00*
రాహుకాలం : *ఉ7.30 - 9.00*
యమగండ/కేతుకాలం : *ఉ10.30 - 12.00*
సూర్యరాశి: *కన్య*
చంద్రరాశి: *ధనుస్సు*
సూర్యోదయం: *5.53*
సూర్యాస్తమయం: 5.50*
సరస్వతీ పూజ*
దేవీ త్రిరాత్ర వ్రతం*
సర్వేజనా సుఖినోభవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏
#జై బాలయ్య బాబు, తగ్గేదే లే #balayya fire
#cbn
ఒంటరి వాళ్ళం కాదు.. ప్రజా బలం ఉన్నవాళ్ళం - నారా బ్రాహ్మణి | Nara Brahmani | I Am With Babu |
#IAmWithBabu
#WeWillGiveitBack
#PeopleWithNaidu
#FalseCasesAgainstNaidu
#SelfGoalByJagan
#NaraBhuvaneshwari
#NaraBrahmani
#BrahmaniNandamuri