*చిన్న కాంట్రాక్టర్లకు పండగ వేళ శుభవార్త అందించిన ఎపి ఆర్థిక శాఖ*
* 2014-19 మధ్య పనులు చేసి సుదీర్ఘ కాలంగా బిల్లుల కోసం వేచిచూస్తున్న చిన్న కాంట్రాక్టర్లకు భారీ ఊరట
* రూ.5 లక్షల మేర పనులు చేసిన అన్ని బిల్లులు చెల్లింపునకు ఆర్ధిక శాఖ నిర్ణయం
* అదే విధంగా 2019 నుంచి నేటి వరకు చేపట్టిన వాటిలో రూ.5 కోట్ల మేర బిల్లుల చెల్లింపుకు నిర్ణయం
* ఆర్థిక శాఖ నిర్ణయంతో దాదాపు రూ.400 కోట్ల మేర చిన్న కాంట్రాక్టర్లకు లబ్ది
* కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఇప్పటికే పలు దఫాలుగా నాటి పెండింగ్ బిల్లుల చెల్లింపు
* పండుగ సందర్భంగా బిల్లుల చెల్లింపుల ప్రక్రియ చేపట్టాలన్న ముఖ్యమంత్రి ఆదేశంతో ఆర్థిక శాఖ నిర్ణయం
* ఒకటి రెండు రోజుల్లో చిన్న కాంట్రాక్టర అకౌంట్లలోకి జమ కానున్న బిల్లుల సొమ్ము #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📅 చరిత్రలో ఈ రోజు #📰ఈరోజు అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు #📰సెప్టెంబర్ 30th అప్‌డేట్స్
