పాకిస్థాన్ ని తగలబెట్టేసాడు 🔥 tilak Varma..🔥🇮🇳🫡
ఫైనల్ మ్యాచ్.. అదీ పాకిస్థాన్‌తో.. ఇప్పటి దాకా ప్రతి మ్యాచ్‌లో అదరగొట్టిన అభిషేక్ శర్మ ఫెయిల్.. కెప్టెన్ సూర్య ఔట్.. నిలకడగా ఆడే గిల్ కూడా పెవిలియన్‌కు.. 20 పరుగులకే 3 వికెట్లు కూలాయి. మరొక్క వికెట్ పడితే.. కప్‌పై ఆశలు వదులుకోవాల్సిందే. అలాంటి పరిస్థితిలో మన తెలుగు తేజం తిలక్ వర్మ ఆడాడయ్యా.. మాటల్లేవ్..
తగ్గాడు.. నిలబడ్డాడు.. ఎదురుదాడి చేశాడు.. చివరి వరకూ క్రీజ్‌లోనే నిలబడి భారత్‌ను గెలిపించాడు. ఈ మ్యాచ్ తిలక్ కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది.. మన తెలుగోడి ఆటకు అందరూ సలాం కొట్టాల్సిందే కదా.. ఏమంటారు..?
#tilakvarma #indiavspakistan #ఇండియా ఆసియా కప్ గెలిచింది💪 #📰జాతీయం/అంతర్జాతీయం #📰సెప్టెంబర్ 29th అప్‌డేట్స్📣 #📰ఈరోజు అప్‌డేట్స్ #📅 చరిత్రలో ఈ రోజు