ShareChat
click to see wallet page
#😭గుండెపోటుతో నటుడు రిషబ్ మృతి! #🆕Current అప్‌డేట్స్📢 #🗞️అక్టోబర్ 22nd అప్‌డేట్స్💬
😭గుండెపోటుతో నటుడు రిషబ్ మృతి! - 3.39 4G+ 66% l ٤ Ill గుండెపోటుతో సింగర్ రిషబ్ టాండన్ కన్నుమూత బాలీవుడ్ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది: ప్రముఖ గాయకుడు; నటుడు రిషబ్ టాండన్ (32) హఠాన్మరణం చెందారు: ఆయన మరణానికి ఢిల్లీలో మంగళవారం గుండెపోటు కారణమని; అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ దురదృష్టకర ఘటన జరిగిందని ఆయన సన్నిహితుడు ఒకరు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు: ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు 3.39 4G+ 66% l ٤ Ill గుండెపోటుతో సింగర్ రిషబ్ టాండన్ కన్నుమూత బాలీవుడ్ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది: ప్రముఖ గాయకుడు; నటుడు రిషబ్ టాండన్ (32) హఠాన్మరణం చెందారు: ఆయన మరణానికి ఢిల్లీలో మంగళవారం గుండెపోటు కారణమని; అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ దురదృష్టకర ఘటన జరిగిందని ఆయన సన్నిహితుడు ఒకరు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు: ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు - ShareChat

More like this