ShareChat
click to see wallet page
*_ఆణిముత్యాలు_* *_తప్పు చేసే అవకాశం రోజుకు వంద సార్లు వస్తుంది, కానీ మంచి చేసే అవకాశం ఎపుడో గాని ఒక సారే వస్తుంది. కాబట్టి మంచి చేసే అవకాశం వచ్చినప్పుడు దానిని జాడ విడుచుకోకూడదు._* *_"మంచి" మనసుంటే_* *_చుట్టూ ఉండే_* *_బంధాలు "అందంగా" కనిపిస్తాయి._* *_మంచి ఆలోచనలు "మనసులో" ఉంటే..._* *_ఈ ప్రపంచం మొత్తం అందంగా "కనిపిస్తుంది."_* #మన సంప్రదాయాలు సమాచారం

More like this