#🚩🕉️ శ్రీ లక్ష్మీ దేవి అమ్మవారు🚩🕉️
#శ్రీ మహా లక్ష్మి దేవి 🙏
#శ్రీ లక్ష్మీ దేవి సాంగ్స్
#శుక్రవారం# శుభోదయం #మిత్రులందరికీ#
# శ్రీ లక్ష్మిదేవి # శ్రీ మహ లక్ష్మిదేవి#⚛️⚛️
లక్ష్మీదేవి#⚛️ #శ్రీ లక్ష్మీ దేవి స్టేటస్
-------------------------------------- 🕉️ఓం శ్రీ గురుభ్యోనమః🕉️
-------------------------------------- శుక్రవారం,సెప్టంబర్ 12, 2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం - వర్ష ఋతువు భాద్రపద మాసం-బహుళ పక్షం
తిథి: పంచమి: మ1.45వరకు
వారం: శుక్రవారం (భృగువాసరే)
నక్షత్రం: భరణి: సా4.33వరకు
యోగం: వ్యాఘాతం: రా7.00 వరకు
కరణం:తైతుల:మ1.45వరకు తదుపరి:గరజి:రా12.31వరకు
వర్జ్యం: తె3.42 - 5.12
దుర్ముహూర్తము:ఉ8.16-9.05
మరల: మ12.21 - 1.10
అమృతకాలంమ12.04-1.34
రాహుకాలం: ఉ10.30-12.00
యమగండ/కేతుకాలం : *మ3.00 - 4.30*
సూర్యరాశి: సింహం చంద్రరాశి: మేషం
సూర్యోదయం: 5.50 సూర్యాస్తమయం: 6.05
సర్వేజనా సుఖినోభవంతు , శుభమస్తు
---------------------------------------
*గోమాతను పూజించండి*
*గోమాతను సంరక్షించండి* ----------------------------------------
