#📺నవరాత్రోత్సవం 2025 లైవ్🔴 #శ్రీ కాళహస్తి విశేషాలు #🏹దసరా శుభాకాంక్షలు🎉 #🔱దుర్గ దేవి🙏 #ఓం శ్రీ మాత్రే నమః
కైలాసవాసి భగవాన్ శ్రీ కాళహస్తీశ్వర శ్శివః
కరోతు నిత్య కళ్యాణ కరుణా వరుణలయం
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏
దక్షిణ కైలాసం మరియు సద్యోముక్తి క్షేత్రమైన శ్రీ కాళహస్తి మహా క్షేత్రంలో శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దేవాలయంలో కొలువువైన్న శ్రీ దుర్గాదేవి సన్నిధిలో ఆశ్వీయుజ మాసం జరిగిన శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిసిన సంధర్భంగా నేడు (03.10.2025) ఉదయం శ్రీ దుర్గాదేవికి పూలంగి సేవ (పూలచీర) వైభవంగా జరిగినది.
సౌజన్యం — శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ఫేస్బుక్ పేజీ
హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏
జై భవాని 🙏🙏
