sivamadhu
ShareChat
click to see wallet page
@340360285
340360285
sivamadhu
@340360285
శ్రీకాళహస్తి,వివిధక్షేత్రంలో జరిగే ఉత్సవాలు‌ పేజీ
#📺నవరాత్రోత్సవం 2025 లైవ్🔴 #🙏🏻శ్రీ మహా విష్ణువు🌺 #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🛕దేవాలయ దర్శనాలు🙏 #🙏🏻గోవిందా గోవిందా🛕 ఓం నమో నరసింహాయః 🙏🙏 తెలుగు నేలపై ఉన్న నవనరసింహా క్షేత్రములో ఒక్కటైన నవనరసింహా క్షేత్రమైన దిగువ అహోబిలం మహా క్షేత్రంలో శ్రీ ప్రహ్లాదవరద లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయంలో ఆశ్వీయుజ మాసం సందర్భంగా జరుగుతున్న శ్రీ స్వామి వారి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు (29‌.09.2025) ఉదయం నవరాత్రి మండపంలో స్నాన పీఠంపై శ్రీ రాజ్యలక్ష్మీ (ఆనందవల్లి తాయర్) దేవి, శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరద ఉత్సవర్లకు నవరాత్రి విశేష స్నపన తిరుమంజనంను శాస్త్రోక్తంగా నిర్వహించారు. సౌజన్యం — ప్రసాద్ అహోబిలం ఫేస్బుక్ పేజీ గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
📺నవరాత్రోత్సవం 2025 లైవ్🔴 - ShareChat
#🔱తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు #🙏🏻శ్రీ మహా విష్ణువు🌺 #📺నవరాత్రోత్సవం 2025 లైవ్🔴 #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🙏🏻గోవిందా గోవిందా🛕 ఓం నమో వేంకటేశాయ 🙏🙏 భూలోక స్వర్గం మరియు కలియుగ వైకుంఠం క్షేత్రమైన తిరుమల మహా క్షేత్రంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఆశ్వీయుజ మాసం సందర్భంగా జరుగుతున్న శ్రీవారి సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజు (29.09.2025) ఉదయం బంగారు హనుమంత వాహనంపై శ్రీ కోదండరామ స్వామి వారి అలంకరణలో శ్రీ మలయప్ప స్వామి వారు తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. సౌజన్యం — తిరుమల తిరుపతి దేవస్థానం ఫేస్బుక్ పేజీ గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
🔱తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు - 505( ،٧ 505( ،٧ - ShareChat
#📺నవరాత్రోత్సవం 2025 లైవ్🔴 #🏹 జై శ్రీ రామ్! #🙏🏻శ్రీ మహా విష్ణువు🌺 #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🙏🏻గోవిందా గోవిందా🛕 శ్రీ రామ జయ రామ జయజయ రామ శ్రీ రామ జయ రామ జయజయ రామ తెలుగు వారి అయోధ్యపురి మరియు భూలోక రామనారాయణుడి శాశ్వత నివాస క్షేత్రమైన భద్రాచలం మహా క్షేత్రంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవాలయంలో ఆశ్వీయుజ మాసం సందర్భంగా జరుగుతున్న శ్రీ స్వామి వారి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు (29.09.2025) ఉదయం నుంచి కళ్యాణ మండపంలో శ్రీ విద్యా లక్ష్మీ (సరస్వతీ దేవి) అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్న శ్రీ సీతాదేవి. ఈ సందర్భంగా అర్చకులు రామాయణంను పారాయణ చేశారు. సౌజన్యం — భద్రాద్రి రామ గోవింద ఫేస్బుక్ పేజీ భద్రాద్రి రామ గోవింద గోవిందా భక్త రామదాస‌ వరద గోవింద గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా జై శ్రీ రామ్ 🙏🙏
📺నవరాత్రోత్సవం 2025 లైవ్🔴 - ShareChat
#📺నవరాత్రోత్సవం 2025 లైవ్🔴 #శ్రీ కాళహస్తి విశేషాలు #🎀నవరాత్రి పూజా అలంకరణలు✨ #ఓం శ్రీ మాత్రే నమః #🕉️హర హర మహాదేవ 🔱 కైలాసవాసి భగవాన్ శ్రీ కాళహస్తీశ్వర శ్శివః కరోతు నిత్య కళ్యాణ కరుణా వరుణలయం ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏 దక్షిణ కైలాసం మరియు సద్యోముక్తి క్షేత్రమైన శ్రీ కాళహస్తి మహా క్షేత్రంలో శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దేవాలయంలో శ్రీ జ్ఞానప్రసూనాంబిక దేవి సన్నిధిలో ఆశ్వీయుజ మాసం సందర్భంగా జరుగుతున్న శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా శ్రీ అమ్మవారి సన్నిధికి నేరుగా ఏర్పాటు చేసిన బొమ్మల కొలువులో ఎనిమిదో రోజు (29.09.2025) ఉదయం నుంచి శ్రీ మహాగౌరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్న శ్రీ జ్ఞానప్రసూనాంబిక దేవి. సౌజన్యం — శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ఫేస్బుక్ పేజీ హర హర మహాదేవ శంభో శ్రీ కాళహస్తీశ్వరా 🙏🪔🚩📿🔱🙏 ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ అనిలాచల ప్రాణ శివ 🙏🙏 శివోహం 🙏🙏
📺నవరాత్రోత్సవం 2025 లైవ్🔴 - ShareChat
#📺నవరాత్రోత్సవం 2025 లైవ్🔴 #📺నవరాత్రోత్సవం 2025 లైవ్🔴 #🔱దుర్గ దేవి🙏 #శ్రీ కాళహస్తి విశేషాలు #ఓం శ్రీ మాత్రే నమః #🕉️హర హర మహాదేవ 🔱 ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏 దక్షిణ కైలాసం మరియు సద్యోముక్తి క్షేత్రమైన శ్రీ కాళహస్తి మహా క్షేత్రంలో శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంకు అనుబంధ దేవాలయమైన కనకాచలం కొండ మీద వెలిసి ఉన్న శ్రీ కనకదుర్గ దేవి దేవాలయంలో ఆశ్వీయుజ మాసం సందర్భంగా జరుగుతున్న శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు (29.09.2025) దుర్గాష్టమి సందర్భంగా ఉదయం శ్రీ కనకదుర్గమ్మ మూలవర్లకు దుర్గాష్టమి మహాఅభిషేకంను శాస్త్రోక్తంగా నిర్వహించారు. సౌజన్యం — శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ఫేస్బుక్ పేజీ హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏 జై భవాని 🙏🙏
📺నవరాత్రోత్సవం 2025 లైవ్🔴 - ShareChat
#📺నవరాత్రోత్సవం 2025 లైవ్🔴 #🔱శక్తి పీఠాలు🕉️ #🙏🔱కాశీ విశ్వనాథ్‌ ధామ్🛕 #ఓం శ్రీ మాత్రే నమః #🕉️హర హర మహాదేవ 🔱 ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏 అష్టాదశ శక్తి పీఠ క్షేత్రములో ఒక్కటైన కాశీ మహా క్షేత్రంలో శ్రీ విశాలాక్షీ దేవి దేవాలయంలో ఆశ్వీయుజ మాసం సందర్భంగా జరుగుతున్న శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు (29.09.2025) శ్రీ మహాగౌరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్న శ్రీ విశాలాక్షీ దేవి. ఈ సందర్భంగా అర్చకులు కుంకుమార్చనను శాస్త్రోక్తంగా నిర్వహించారు. సౌజన్యం — శ్రీ కాశీ విశ్వనాథ్ థామ్ ఫేస్బుక్ పేజీ హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏 జై భవాని 🙏🙏
📺నవరాత్రోత్సవం 2025 లైవ్🔴 - IIIUIIIIEUREBORIIIIE  PIOTOUNPIII  I0 வீடபயா பநிவு ஒல்லை  வலசல ப=ப்படம் ' లేదు వడియో రికార్లింగి లేదు ఫోటోగ్రఫీ . ಛಾಯಾಗಯಾದಿಲ್ಲ, ವೀಡಯೂ ರಕಾರ್ದಿಂಗ ಇಲ್ಲಾ फोटोग्राफी व विडियोगाफी करूना मना है S3l SDI भारतीच स्टेट बैंक IIIUIIIIEUREBORIIIIE  PIOTOUNPIII  I0 வீடபயா பநிவு ஒல்லை  வலசல ப=ப்படம் ' లేదు వడియో రికార్లింగి లేదు ఫోటోగ్రఫీ . ಛಾಯಾಗಯಾದಿಲ್ಲ, ವೀಡಯೂ ರಕಾರ್ದಿಂಗ ಇಲ್ಲಾ फोटोग्राफी व विडियोगाफी करूना मना है S3l SDI भारतीच स्टेट बैंक - ShareChat
#📺నవరాత్రోత్సవం 2025 లైవ్🔴 #మైసూర్ చాముండేశ్వరిబెట్ట⛰️🙏 #📖శ్రీ సరస్వతి దేవి🎶 #🎀నవరాత్రి పూజా అలంకరణలు✨ #ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏 కర్ణాటక రాష్ట్రంలోని అష్టాదశ శక్తి పీఠ క్షేత్రమైన చాముండి బట్టె మహా క్షేత్రంలో శ్రీ చాముండేశ్వరి దేవి దేవాలయంలో ఆశ్వీయుజ మాసం సందర్భంగా జరుగుతున్న శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు (29.09.2025) ఉదయం నవరాత్రి మండపంలో శ్రీ సరస్వతీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్న శ్రీ చాముండేశ్వరి దేవి. సౌజన్యం — మై మైసూర్ ఫేస్బుక్ పేజీ హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏 జై భవాని 🙏🙏
📺నవరాత్రోత్సవం 2025 లైవ్🔴 - ShareChat
#📺నవరాత్రోత్సవం 2025 లైవ్🔴 #🎀నవరాత్రి పూజా అలంకరణలు✨ #📖శ్రీ సరస్వతి దేవి🎶 #శ్రీ కాళహస్తి విశేషాలు #ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏 దక్షిణ కైలాసం మరియు సద్యోముక్తి క్షేత్రమైన శ్రీ కాళహస్తి మహా క్షేత్రంకు సమీపంలో రక్షణ నిమిత్తం వేడాం గ్రామం నందు వెలిసి ఉన్న శ్రీ దక్షిణకాళిక దేవి దేవాలయంలో ఆశ్వీయుజ మాసం సందర్భంగా జరుగుతున్న శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు (29.09.2025) మూల నక్షత్రం సందర్భంగా ఉదయం నుంచి శ్రీ సరస్వతీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్న శ్రీ దక్షిణకాళిక దేవి. సౌజన్యం — శ్రీ కాళహస్తీశ్వర ఎడిట్స్ ఫేస్బుక్ పేజీ హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏 జై భవాని 🙏🙏
📺నవరాత్రోత్సవం 2025 లైవ్🔴 - ShareChat
#📺నవరాత్రోత్సవం 2025 లైవ్🔴 #📖శ్రీ సరస్వతి దేవి🎶 #🔱 విజయవాడ కనకదుర్గ🔱 #ఓం శ్రీ మాత్రే నమః #🕉️హర హర మహాదేవ 🔱 ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధాన శక్తి క్షేత్రాలలో ఒక్కటైన విజయవాడ నగరంలోని ఇంద్రకీలాద్రి పర్వతం మీద వెలిసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి అమ్మవార్ల దేవాలయంలో ఆశ్వీయుజ మాసం సందర్భంగా జరుగుతున్న శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు (29.09.2025) మూల నక్షత్రం సందర్భంగా ఉదయం నుంచి శ్రీ సరస్వతీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్న శ్రీ కనకదుర్గమ్మ మూలవర్ల. సౌజన్యం — విజయవాడ దసరా ఉత్సవాలు ఫేస్బుక్ పేజీ హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏 జై భవాని 🙏🙏
📺నవరాత్రోత్సవం 2025 లైవ్🔴 - 0 సరస్వతిదేవిదర్శనంఇస్తున్నవిజయవాడదుర్గమ్మఅమ్మవారు 0500 0 సరస్వతిదేవిదర్శనంఇస్తున్నవిజయవాడదుర్గమ్మఅమ్మవారు 0500 - ShareChat
#📺నవరాత్రోత్సవం 2025 లైవ్🔴 #📖శ్రీ సరస్వతి దేవి🎶 #🔱శక్తి పీఠాలు🕉️ #ఓం శ్రీ మాత్రే నమః #🕉️హర హర మహాదేవ 🔱 ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పంచారామాల్లో ఒక్కటైన ద్రాక్షారామం మహా క్షేత్రంలో శ్రీ మాణిక్యాంబ దేవి సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవాలయంలో శ్రీ మాణిక్యాంబ దేవి సన్నిధిలో ఆశ్వీయుజ మాసం సందర్భంగా జరుగుతున్న శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు (29.09.2025) మూల నక్షత్రం సందర్భంగా ఉదయం నుంచి శ్రీ సరస్వతీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్న శ్రీ మాణిక్యాంబ దేవి. సౌజన్యం — శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానం ద్రాక్షారామం ఫేస్బుక్ పేజీ హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏 జై భవాని 🙏🙏
📺నవరాత్రోత్సవం 2025 లైవ్🔴 - Draksharama temple oficial Draksharama temple oficial - ShareChat