sivamadhu
ShareChat
click to see wallet page
@340360285
340360285
sivamadhu
@340360285
శ్రీకాళహస్తి,వివిధక్షేత్రంలో జరిగే ఉత్సవాలు‌ పేజీ
#📺నవరాత్రోత్సవం 2025 లైవ్🔴 #శ్రీ కాళహస్తి విశేషాలు #🎀నవరాత్రి పూజా అలంకరణలు✨ #🔱 ప్రసిద్ధమైన శివాలయాలు #🕉️హర హర మహాదేవ 🔱 కైలాసవాసి భగవాన్ శ్రీ కాళహస్తీశ్వర శ్శివః కరోతు నిత్య కళ్యాణ కరుణా వరుణలయం ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏 దక్షిణ కైలాసం మరియు సద్యోముక్తి క్షేత్రమైన శ్రీ కాళహస్తి మహా క్షేత్రంలో శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దేవాలయంలో ఆశ్వీయుజ మాసం సందర్భంగా జరుగుతున్న శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు (26.09.2025) సాయంత్రం శ్రీ అశ్వాసుర వధ ఉత్సవం వైభవంగా జరిగినది. ఈ సందర్భంగా చప్పర వాహనంపై శ్రీ ఆశ్వాసుర వధాలంకణలో శ్రీ జ్ఞానప్రసూనాంబిక దేవి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా శ్రీ అమ్మవారికి ప్రాకారోత్సవం, విశేష సమర్పణ, వేద పఠనం, తేవార గానం మరియు పంచ మహా కర్పూర హారతులు వైభవంగా జరిగినవి. సౌజన్యం — శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ఫేస్బుక్ పేజీ హర హర మహాదేవ శంభో శ్రీ కాళహస్తీశ్వరా 🙏🪔🚩📿🔱🙏 ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ అనిలాచల ప్రాణ శివ 🙏🙏 శివోహం 🙏🙏
📺నవరాత్రోత్సవం 2025 లైవ్🔴 - }1 వధ అశ్వాసుర WN M }1 వధ అశ్వాసుర WN M - ShareChat
#📺నవరాత్రోత్సవం 2025 లైవ్🔴 #శ్రీ కాళహస్తి విశేషాలు #🎎బొమ్మల కొలువు🪔 #🎀నవరాత్రి పూజా అలంకరణలు✨ #🕉️హర హర మహాదేవ 🔱 కైలాసవాసి భగవాన్ శ్రీ కాళహస్తీశ్వర శ్శివః కరోతు నిత్య కళ్యాణ కరుణా వరుణలయం ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏 దక్షిణ కైలాసం మరియు సద్యోముక్తి క్షేత్రమైన శ్రీ కాళహస్తి మహా క్షేత్రంలో శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దేవాలయంలో శ్రీ జ్ఞానప్రసూనాంబిక దేవి సన్నిధిలో ఆశ్వీయుజ మాసం సందర్భంగా జరుగుతున్న శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ అమ్మవారి సన్నిధికి నేరుగా ఏర్పాటు చేసిన బొమ్మల కొలువులో ఐదో రోజు (26.09.2025) శ్రీ స్కందమాత అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ జ్ఞానప్రసూనాంబిక దేవి. సౌజన్యం — శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ఫేస్బుక్ పేజీ హర హర మహాదేవ శంభో శ్రీ కాళహస్తీశ్వరా 🙏🪔🚩📿🔱🙏 ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ అనిలాచల ప్రాణ శివ 🙏🙏 శివోహం 🙏🙏
📺నవరాత్రోత్సవం 2025 లైవ్🔴 - ShareChat
#📺నవరాత్రోత్సవం 2025 లైవ్🔴 #🎀నవరాత్రి పూజా అలంకరణలు✨ #ఓం శ్రీ మాత్రే నమః #🔱 ప్రసిద్ధమైన శివాలయాలు #🕉️హర హర మహాదేవ 🔱 ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏 తమిళనాడు రాష్ట్రంలోని పంచ భూత‌ లింగ క్షేత్రములో ఒక్కటైన జల లింగ క్షేత్రమైన తిరువనైకావల్ (జంబుకేశ్వరం) మహా క్షేత్రంలో శ్రీ అఖిలాండేశ్వరి దేవి సమేత శ్రీ జంబుకేశ్వర స్వామి వారి దేవాలయంలో శ్రీ అఖిలాండేశ్వరి దేవి సన్నిధిలో శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు (26.09.2025) సాయంత్రం ఆస్థాన మండపంలో శ్రీ రాజాధిరాజ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ అఖిలాండేశ్వరి దేవి. సౌజన్యం — తిరువనైకావల్ ఫేస్బుక్ పేజీ హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏 ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ జై భవాని 🙏🙏
📺నవరాత్రోత్సవం 2025 లైవ్🔴 - Pk EN T2uR VAAK OY Pk EN T2uR VAAK OY - ShareChat
#📺నవరాత్రోత్సవం 2025 లైవ్🔴 #🎀నవరాత్రి పూజా అలంకరణలు✨ #🔱 ప్రసిద్ధమైన శివాలయాలు #ఓం శ్రీ మాత్రే నమః #🕉️హర హర మహాదేవ 🔱 ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏 తమిళనాడు రాష్ట్రంలోని ప్రధాన శైవ క్షేత్రాల్లో ఒకటైన తిరువారూర్ మహా క్షేత్రంలో శ్రీ త్యాగరాజ స్వామి వారి దేవాలయంలో శ్రీ కమాలాంబిక దేవి సన్నిధిలో శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు (26.09.2025) సాయంత్రం నవరాత్రి మండపంలో చప్పర వాహనంపై శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ కమలాంబిక దేవి. సౌజన్యం — అజబా ఫోటోస్ ఫేస్బుక్ పేజీ హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏 జై భవాని 🙏🙏
📺నవరాత్రోత్సవం 2025 లైవ్🔴 - AJABAFOTO$ AJABAFOTO$ - ShareChat
#📺నవరాత్రోత్సవం 2025 లైవ్🔴 #🔱శక్తి పీఠాలు🕉️ ##మధురై మీనాక్షి🙏 #🎀నవరాత్రి పూజా అలంకరణలు✨ #🕉️హర హర మహాదేవ 🔱 ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏 తమిళనాడు రాష్ట్రంలోని ప్రధాన శక్తి క్షేత్రాలలో ఒక్కటైన మధురై మహా క్షేత్రంలో శ్రీ మీనాక్షీ సుందరేశ్వర దేవాలయంలో శ్రీ మీనాక్షీ దేవి సన్నిధిలో శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాల్గవ రోజు (26.09.2025) సాయంత్రం నవరాత్రి మండపంలో ఉయ్యాల గౌరీ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ మీనాక్షీ దేవి. సౌజన్యం — మధురై మీనాక్షీ ఫేస్బుక్ పేజీ హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏 మీనాక్షీ తాయి పోత్రీ పోత్రీ చొక్కనాథర్ పోత్రీ పోత్రీ శివోహం 🙏🙏 జై భవాని 🙏🙏
📺నవరాత్రోత్సవం 2025 లైవ్🔴 - ~ 85  స '3 0೦   ~ 85  స '3 0೦ - ShareChat
#📺నవరాత్రోత్సవం 2025 లైవ్🔴 #🙏ఓం నమః శివాయ🙏ૐ #🔱 ప్రసిద్ధమైన శివాలయాలు #😇శివ లీలలు✨ #🕉️హర హర మహాదేవ 🔱 ఓం నమః శివాయ 🙏🙏 ద్వాదశ జ్యోతిర్లింగ మరియు అష్టాదశ శక్తి పీఠ క్షేత్రమైన శ్రీశైలం మహా క్షేత్రంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉభయ దేవాలయంలో ఆశ్వీయుజ మాసం సందర్భంగా జరుగుతున్న శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు (26.09.2025) రాత్రి శేష వాహనంపై విశేష అలంకరణలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లు పుర వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. సౌజన్యం — శ్రీశైలం అప్డేట్స్ ఫేస్బుక్ పేజీ హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏 ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ శివోహం 🙏🙏
📺నవరాత్రోత్సవం 2025 లైవ్🔴 - శేషవాహనసేవ శేషవాహనసేవ - ShareChat
#📺నవరాత్రోత్సవం 2025 లైవ్🔴 #🎀నవరాత్రి పూజా అలంకరణలు✨ #🔱శక్తి పీఠాలు🕉️ #ఓం శ్రీ మాత్రే నమః #🕉️హర హర మహాదేవ 🔱 ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏 ద్వాదశ జ్యోతిర్లింగ మరియు అష్టాదశ శక్తి పీఠ క్షేత్రమైన శ్రీశైలం మహా క్షేత్రంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉభయ దేవాలయంలో ఆశ్వీయుజ మాసం సందర్భంగా జరుగుతున్న శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు (26.09.2025) సాయంత్రం పల్లకీ వాహనంపై శ్రీ స్కందమాత అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ భ్రమరాంబ దేవి. సౌజన్యం — శ్రీశైలం అప్డేట్స్ ఫేస్బుక్ పేజీ హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏 జై భవాని 🙏🙏
📺నవరాత్రోత్సవం 2025 లైవ్🔴 - ShareChat
#📺నవరాత్రోత్సవం 2025 లైవ్🔴 #🎀నవరాత్రి పూజా అలంకరణలు✨ #🔱 ప్రసిద్ధమైన శివాలయాలు #🏵️శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి🕉️ #🕉️హర హర మహాదేవ 🔱 ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధాన పుణ్యక్షేత్రాలలో ఒక్కటైన కాణిపాకం (విహారపురి) మహా క్షేత్రంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంకు అనుబంధ దేవాలయమైన శ్రీ మరగదాంబిక దేవి సమేత శ్రీ మణికంఠేశ్వర స్వామి వారి దేవాలయంలో ఆశ్వీయుజ మాసం సందర్భంగా జరుగుతున్న శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు (26.09.2025) సాయంత్రం ఆస్థాన మండపంలో శ్రీ లలితా త్రిపురసుందరీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ మరగదాంబిక దేవి. ఈ సందర్భంగా అర్చకుల‌ సామూహిక కుంకుమార్చనను శాస్త్రోక్తంగా నిర్వహించారు. సౌజన్యం — శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం ఫేస్బుక్ పేజీ హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏 జై భవాని 🙏🙏
📺నవరాత్రోత్సవం 2025 లైవ్🔴 - ShareChat
#📺నవరాత్రోత్సవం 2025 లైవ్🔴 #💐శ్రీ మహాలక్ష్మి దేవి✨ #🎀నవరాత్రి పూజా అలంకరణలు✨ #🔱 ప్రసిద్ధమైన శివాలయాలు #🕉️హర హర మహాదేవ 🔱 ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏 మహాదేవుడు శయనించి దర్శనమిచ్చే ఏకైక క్షేత్రమైన సురటపల్లి (సురలపల్లి) మహా క్షేత్రంలో శ్రీ మరగదాంబిక దేవి సమేత శ్రీ వాల్మీకేశ్వర స్వామి వారు, శ్రీ సర్వమంగళ దేవి సమేత శ్రీ పల్లికొండేశ్వర స్వామి వార్ల ఉభయ దేవాలయంలో ఆశ్వీయుజ మాసం సందర్భంగా జరుగుతున్న శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు (26.09.2025) సాయంత్రం ఆస్థాన మండపంలో ఉయ్యాల పైన శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ మరగదాంబిక దేవి. సౌజన్యం — శ్రీ పల్లికొండేశ్వర స్వామి వారి దేవస్థానం సురటపల్లి ఫేస్బుక్ పేజీ హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏 ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ జై భవాని 🙏🙏
📺నవరాత్రోత్సవం 2025 లైవ్🔴 - ShareChat
#📺నవరాత్రోత్సవం 2025 లైవ్🔴 #🎀నవరాత్రి పూజా అలంకరణలు✨ #ఓం శ్రీ మాత్రే నమః #🔱 ప్రసిద్ధమైన శివాలయాలు #🕉️హర హర మహాదేవ 🔱 ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధాన శక్తి క్షేత్రాలలో ఒక్కటైన జొన్నవాడ మహా క్షేత్రంలో శ్రీ కామాక్షీ తాయి దేవాలయంలో ఆశ్వీయుజ మాసం సందర్భంగా జరుగుతున్న శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు (26.09.2025) సాయంత్రం ఆస్థాన మండపంలో శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ కామాక్షీ దేవి. సౌజన్యం — శ్రీ జొన్నవాడ కామాక్షీ దేవి దేవస్థానం ఫేస్బుక్ పేజీ హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏 జై భవాని 🙏🙏
📺నవరాత్రోత్సవం 2025 లైవ్🔴 - ShareChat