ShareChat
click to see wallet page
💚song:655💚 M.సిరి చందనపు చెక్కలాంటి భామ M. నందివర్ధనాల పక్క చేరవమ్మా F.వంగి వందనాలు పెట్టుకుందునమ్మా F.కొంగు తందనాలు లెక్క పెట్టు మామ M.ఒంటి గుంటే తోచదూ ఒక్కసారి చాలదూ F.ఒప్పుకుంటే అమ్మడు తప్పు కోడు పిల్లడూ F.యమ యమా...మా మా మా మా మా...... M.సిరి చందనపు చెక్కలాంటి భామ M.నందివర్ధనాల పక్క చేరవమ్మా F.వొంగి వందనాలు పెట్టుకుందునమ్మా F.కొంగు తందనాలు లెక్క పెట్టు మామ చరణం.1 M.చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిలకా నీ పలుకే బంగారమా M. సిగ్గు సిగ్గు సిగ్గు సిగ్గు మొలకా నీ అలకే మందారమా F.ఇది కోకిలమ్మ పెళ్ళి మేళమా.... నీ .....పదమా F. అది విశ్వనాధ ప్రేమగీతమా.. నీ ....ప్రణయమా... M.తుంగా భధ్రా కృష్ణా ఉప్పొంగుతున్న కొంగు దాచే అందాలెన్నమ్మా M.ఊపులో........... M.వు.. న్నా ..లే..భామా... అ. ఆ... M.సిరి చందనపు చెక్కలాంటి భామ ఒయ్ ఒయ్ ఒయ్ M.నందివర్ధనాల పక్క చేరవమ్మా... F.వంగి వందనాలు పెట్టుకుందునమ్మా హా..అ.. F.కొంగు తందనాలు లెక్క పెట్టు మామా M.చిక్కు చిక్కు చిక్కు చిలకా.... అ.. అ.. అ.. అ.. ఆ.... M. సిగ్గు సిగ్గు సిగ్గు మొలకా... .. అ.. అ.. అ. అ... ఆ.... చరణం.2 F.పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి ప్రియుడా . నీ పిలుపే పిడివాదమా F.గుచ్చి గుచ్చి కౌగిలించు గురుడా.. నీ వలపే వొడి వేదమా M.ఇది రాధ పంపు రాయబారమా.. నీ...స్వరమా... M. ఇది దొంగ చాటు కొంగు వాటమా అ ..అ.. ఆ.. M. ఓ ......ప్రి. య..త..మా..... F.ముద్దు మువ్వా..నవ్వు కవ్వించుకున్న వేళ కవ్వాలాటే మోతమ్మా.... .... F.చల్లగా..... చిం.దే.సే..ప్రేమ అ. ఆ.... M.సిరి చందనపు చెక్కలాంటి భామ F.హొ... హొ M.నందివర్ధనాల పక్క చేరవమ్మా F. అ అ ఆ. వంగి వందనాలు పెట్టుకుందునమ్మా M. అహ్ హా... F.కొంగు తందనాలు లెక్క పెట్టు మా...మా.. 💚Bujji123💚😍💃🎶🎵🎤😍💃💚 Movie:ముద్దుల ప్రియుడు Singers:sp. బాలు , చిత్ర MUSIC : కీరవాణి LYRICS: వేటూరి సుందరరామ్మూర్తి #🎵తెలుగు లిరికల్ సాంగ్స్🎵 #🤩నా ఫేవరెట్ సాంగ్🎵 #😇My Status #✌️నేటి నా స్టేటస్ #🎙నా ఫేవరెట్ సింగర్ 🎵

More like this