💚song:462💚
F అబ్బబ ఇద్దు అదిరేలా ఓ ముద్దు
M అమ్మమ దిద్దు మధురాలా మరు ముద్దు
F అబ్బబ..ఇద్దు.. అదిరేలా ఓ ముద్దు
M అమ్మమ దిద్దు మధురాలా మరు ముద్దు
F సలి పులి పంజా విసిరితే
సలకాగే వయసులో
M గిలగిలా లాడే సొగసుకే
జోలాలీ...
F అబ్బబ ఇద్దు అదిరేలా ఓ ముద్దు
M అమ్మమ దిద్దు మధురాలా
మరు ముద్దు
💚💚💚
F వాటేసుకో వదలకు
వలపుల వలా విసిరి
వాయించు
నీ మురళిని వయసు గాలి పోసి
M దోచెయ్యన దొరికితే
దొరకని కొక సిరి
రాసేయ్యనా పాటలే పైట చాటు చూసి
F ఎవరికీ తెలియవు యద రస రసలు
M పరువులాటకు పానుపు పిలిచాకా
F తనువూ తాకినా తనివి తీరని
వేలా...
F అబ్బబ ఇద్దు అదిరేలా ఓ ముద్దు
M అమ్మమ దిద్దు మధురాలా మరు ముద్దు
💚💚💚
M జాబిల్లితో జాతకలూ
జగడపు రగడలతో
పొంకాలతో నిన్ను నిన్ను పొగడ మాలలేసి
F ఆకాశమే కులు కులు
తొడిగేడు నడిమిదిగో
సూరీడుని పిలు పిలు
చుక్క మంచు సోకి
M అలకలు చిలకలు చెలి రుస రసాలు
F ఇకజాగేందుకు ఇరుకున పడిపోకఆ
M మనసు తీరిన వయసు మారని వేలా..
F అబ్బబ ఇద్దు అదిరేలా ఓ ముద్దు
M అమ్మమ దిద్దు మధురాలా మరు ముద్దు
F సలి పులి పంజా విసిరితే
సలకాగే వయసులో
M గిలగిలా లాడే సొగసుకే
జోలాలీ...
F అబ్బబ ఇద్దు అదిరేలా
ఓ ముద్దు..
M అమ్మమ దిద్దు మధురాలా
మరు ముద్దు. 😘...
💚Bujji123 💚😍💃🎶🎧🎵🎤😍💃💚
Album: Choodalani Vundi
Starring:Chiranjeevi,Soundarya, Anjala Zaveri
Music:ManiSharma
Lyrics-Veturi
Singers:Sp Balu, Sujatha
Producer:Ashwini Dutt
Director:Gunasekhar
Year:1998
#🤩నా ఫేవరెట్ సాంగ్🎵 #🎵తెలుగు లిరికల్ సాంగ్స్🎵 #✌️నేటి నా స్టేటస్ #😇My Status