💚song:635💚
M బొమ్మ సోకులో బొంబాయి జాతర
బచ్చన్ గోంతులోన బప్పి లహరే
ఉస్కో అని అంటే చాలు డిస్కో ల మోతరే
తెల్లార్లు చల్లారని గాన కచేరే
తెలుగు తమిళ హింది
వలపు జుగల్ బంధీ
తకిట తకిట తకిట తకిట
చెమట బొట్టు తాళమేస్తడే
F రెప్పల్ డప్పుళ్ల సప్పుళ్లు కొట్టాలిలే
నా గాజు ఓ గజలే పాడాలిలే
గిర్రంటు మంచాల కోరస్ లే
ప్రేక్షకులు మల్లెపూలే
M వన్స్ మోర్ మోర్ మోర్
మోర్ మోర్ మోర్
మూసీ డోర్ డోర్ డోర్
డోర్ డోర్ డోర్
ముద్దుల్ పెడ్తుంటే
మైక్ ఎట్టి మూడు ఊళ్లే
తొలి కోడి కూయాలి లే
M బొమ్మ సోకులో బొంబాయి జాతర
బచ్చన్ గోంతులోన బప్పి లహరే
M ఆఆ.. ఎర్ర ఎర్ర సెంపలల్లా
ఆ సిగ్గు మొగ్గలేసేనేందే సిలక
F నల్లా నల్లా సూపులల్లా
దాసిపెట్టినావు గనక సురక
M ఆఆ.. నడుమొంపుల్లోన గిచ్చుతుంటే
వేళ్ళకొచ్చే సరిగమలేనా
సందమావ కింద
సాప దిందు దందా
ఝనక్ ఝనక్ ఝనక్ ఝనక్
పట్ట గొలుసులెట్టుకొందమే
F రెప్పల్ డప్పుళ్ల సప్పుళ్లు కొట్టాలిలే
నా గాజు ఓ గజలే పాడాలిలే
గిర్రంటు మంచాల కోరస్ లే
ప్రేక్షకులు మల్లెపూలే
M వన్స్ మోర్ మోర్ మోర్
మోర్ మోర్ మోర్
మూసీ డోర్ డోర్ డోర్
డోర్ డోర్ డోర్
ముద్దుల్ పెడ్తుంటే
మైక్ ఎట్టి మూడు ఊళ్లే
తొలి కోడి కూయాలి లే
M బొమ్మ సోకులో బొంబాయి జాతర
బచ్చన్ గోంతులోన బప్పి లహరే
M ఆఆ.. సీరకొంగు అంచు సివరా
నా పాణ మట్ట మోసుకెళ్తే ఎట్టా
F సేతుల్లోనా సుట్టుకున్నా
ఈ లోకమంటే నాకు నువ్వేనంటా
F ఆఆ.. నడి ఎండల్లోనా
వయసునున్న ఐస్ పుల్లయి కరిగిపోనా
M వేడి సల్లగుండా మోయగా వరంగా
హత్తుకుని ఎత్తుకోవే
ఆశా భోస్లే మత్తు రాగమే
F రెప్పల్ డప్పుళ్ల సప్పుళ్లు కొట్టాలిలే
నా గాజు ఓ గజలే పాడాలిలే
గిర్రంటు మంచాల కోరస్ లే
ప్రేక్షకులు మల్లెపూలే
M వన్స్ మోర్ మోర్ మోర్
మోర్ మోర్ మోర్
మూసీ డోర్ డోర్ డోర్
డోర్ డోర్ డోర్
ముద్దుల్ పెడ్తుంటే
మైక్ ఎట్టి మూడు ఊళ్లే
తొలి కోడి కూయాలి లే
M బొమ్మ సోకులో బొంబాయి జాతర
బచ్చన్ గోంతులోన బప్పి లహరే
💚Bujji123💚😍💃🎶🎵🎤😍💃💚
Movie Name: Mr Bachchan
Singer/s: Karthik & Jayasri Pallem
Lyricist: Kasarla Shyam
Music Director: Mickey J Meyer
#🎵తెలుగు లిరికల్ సాంగ్స్🎵 #🤩నా ఫేవరెట్ సాంగ్🎵 #😇My Status #✌️నేటి నా స్టేటస్ #🎙నా ఫేవరెట్ సింగర్ 🎵