ShareChat
click to see wallet page
💚song:632💚 M ఓయ్ వస్తావా వస్తావా రమ్మన్నా చోటకి వస్తావా F హే ఇస్తావా ఇస్తావా ఇమన్న వన్నీ ఇస్తావా M సిగ్గులే గూటిలో పెట్టి గుణ గుణ వస్తావా F ముద్దులే పొట్లం కట్టి గణ గణ ఇస్తావా M హాయ్ వస్తావా వస్తావా వస్తావా వస్తావా వస్తావా వస్తావా రమ్మన్నా చోటకి వస్తావా F హే ఇస్తావా ఇస్తావా ఇమన్న వన్నీ ఇస్తావా K అః అః అః F నీ చల్ల బువ్వ ఉల్లిపాయ నంచుకుంటూ నా పిల్ల గుండే దోచేసుకుంటావా M హరే హ చెట్టు నీడ పిట్టా గూడు కట్టినట్టు నా ఛాతి మీద సాపేసుకుంటావా F రాసుకుంటూ రేగడి మట్టి కూసు కుంటూ తంగైదు పూలు ఊదుకుంటూ తాటాకు బూర పెరంటాలే ఛైస్తావా M కట్టుకుంటూ కొమ్మల మువ్వా అః చుట్టుకుంటూ చీకటి పొగ కొన్ని జన్మ జన్మల దాకా పెళ్ళాం వాళ్ళాయ్ వస్తావా M వస్తావా వస్తావా వస్తా వస్తా వస్తావా వస్తావా వస్తావా మామిడి తోటకి వస్తావా F అర్ర్ర్ అరేయ్ అరేయ్ అరేయ్ ఇస్తావా ఇస్తావా ఇమన్న వన్నీ ఇస్తావా M నీ వొంపులనే గంపలోనే హత్తుకుంటా నా కొంపలకే హత్తుకుపోతుంటా F నీ అల్లరినయ్ మల్లల్లే హల్లుకుంటూ నా హారముగా హల్లుకుపోతుంటా M ఓసిని గన్నఛైరు గజ్జ ను నేను కౌగిలి ఇంత కాపవి నేను కన్నులోని నీరును నేను నన్నయ్ జారీ పోయినీకు F ఏళ్ళు వంటి ఎల్లలు నేను వెన్నెలంటి ఎంగిని నేను వేంగి కంఠాయ దివ్వను నేను నన్నయ్ అరిపోనీకు పోనీకు పోనీకు M హే వస్తావా వస్తావా వస్తావా వస్తావా వస్తావా వస్తావా కొబ్బరి తోటకు వస్తావా F హాయ్ వస్తావా వస్తావా మామిడి తోటకు వస్తావా ఎహ్హ్హ్ హేయ్య్ రాయే 💚Bujji123💚😍💃🎶🎵🎤😍💃💚 Movie :రాఖి Lyrics : chandraboss Singers:jessigift, sriekha #🎙నా ఫేవరెట్ సింగర్ 🎵 #✌️నేటి నా స్టేటస్ #😇My Status #🤩నా ఫేవరెట్ సాంగ్🎵 #🎵తెలుగు లిరికల్ సాంగ్స్🎵

More like this