ShareChat
click to see wallet page
#🆕Current అప్‌డేట్స్📢 #దసర పండుగ బాగా జరుపుకోండి. అందరికీ దసరా శుభాకాంక్షలు #దసర నవరాత్రులు #దసర శూభాకాంక్షలు #📰జాతీయం/అంతర్జాతీయం *ఎస్పీ కార్యాలయం లో ఆయుధ పూజ...* జిల్లా ప్రజలకు,పోలీసు అధికారులు, సిబ్బంది, మీడియా ప్రతినిధులకు *విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ రాహుల్ మీనా..* జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా ఆయుధ పూజ ను ఆయన నిర్వహించారు.దుర్గా దేవికి , పోలీసులు వినియోగించే అన్ని రకాల తుపాకులకు, వాహనాలకు ప్రత్యేక పూజలు ఎస్పీ చేశారు. పోలీసు ఆయుధాగారంలో పోలీసులు వినియోగించే ప్రతీ ఆయుధాన్ని అలంకరించారు..దుర్గాదేవి చిత్రపటానికి, పోలీసు ఉపయోగించే ఆయుధాలు , వాహనాలకు ఆయన పూజలు చేశారు. విజయాలకు చిహ్నమైన ఈ విజయదశమి అందరికి విజయం చేకూర్చాలని ,సుఖ సంతో షాలతో ఆనందంగా దసరా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్ పి ఏ.వి.ఆర్.పి.బి. ప్రసాద్, అమలాపురం డి ఎస్ పి టి ఎస్ ఆర్ కె ప్రసాద్ , అమలాపురం పట్టణ సీఐ శ్రీ వీరబాబు , అమలాపురం రూరల్ సీఐ ప్రశాంత్ కుమార్, సి సి ఎస్ సీఐ శ్రీ గజేంద్ర కుమార్, ,ఎస్ బి సీఐ పుల్లారావు,సిబ్బంది పాల్గొన్నారు. ___________________________ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :- *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 6️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/C94q7lUBBdpISymlZZqSyg?mode=ems_wa_t ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
🆕Current అప్‌డేట్స్📢 - RIAR AOMIN RIAR AOMIN - ShareChat

More like this