Sekhar Digitals - 9603197203
ShareChat
click to see wallet page
@sekhardigitals
sekhardigitals
Sekhar Digitals - 9603197203
@sekhardigitals
Reporter & Digital's Studio
#👆🏻మై ఫస్ట్ పోస్ట్💥 #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🗞ప్రభుత్వ సమాచారం📻 #📰జాతీయం/అంతర్జాతీయం #🆕Current అప్‌డేట్స్📢 *విద్యుత్తు తీగలు సరి చేశారు..* మండల కేంద్రమైన కాట్రేనికోన ఓల్డ్ అయినాపురం కాలువపై విద్యుత్ తీగలు వేలాడటంతో *శేఖర్ న్యూస్ గ్రూప్ లో వార్త ప్రచురించింది.* దీంతో స్పందించిన సంబంధిత అధికారులు శనివారం వారిపోయిన స్తంభాన్ని మార్చి విద్యుత్తు తీగలు సరి చేశారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.. ___________________________ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :- ముమ్మిడివరం - నియోజకవర్గం *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 6️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/C94q7lUBBdpISymlZZqSyg?mode=ems_wa_t ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
👆🏻మై ఫస్ట్ పోస్ట్💥 - ShareChat
#👆🏻మై ఫస్ట్ పోస్ట్💥 #🆕Current అప్‌డేట్స్📢 #🗞ప్రభుత్వ సమాచారం📻 #📰జాతీయం/అంతర్జాతీయం #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ *తెలంగాణలో పంచాయితీ ఎన్నికలకు సిద్ధమవుతున్న ఎస్‌ఈసీ..* ఇవాళ జిల్లాల వారీగా అబ్జర్వర్లతో ఎస్‌ఈసీ కీలక సమావేశం.. *వారంలోనే ఎన్నికల షెడ్యూల్‌ విడుదలకు సన్నాహాలు..* ___________________________ *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 6️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/C94q7lUBBdpISymlZZqSyg?mode=ems_wa_t ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
👆🏻మై ఫస్ట్ పోస్ట్💥 - పంచ 8 పంచ 8 - ShareChat
#📰ఈరోజు అప్‌డేట్స్ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🗞ప్రభుత్వ సమాచారం📻 #📰జాతీయం/అంతర్జాతీయం #🆕Current అప్‌డేట్స్📢 *ఏపీలో టెన్త్‌ పరీక్షల తేదీలు వచ్చేశాయ్‌!* అమరావతి: ఏపీలో పదో తరగతి పరీక్షల టైమ్‌టేబుల్‌ను ఎస్‌ఎస్‌సీ బోర్డు విడుదల చేసింది. మార్చి 16 నుంచి ఏప్రిల్‌ 1 వరకు పరీక్షలు జరగనున్నాయి. 16న ఫస్ట్‌ లాంగ్వేజ్‌, 18న సెకెండ్‌ లాంగ్వేజ్, 20న ఇంగ్లీష్‌, 23న గణితం, 25న భౌతికశాస్త్రం, 28న జీవశాస్త్రం, 30న సాంఘికశాస్త్రం, 31న ఫస్ట్‌ లాంగ్వేజ్‌ (పేపర్‌-2), ఏప్రిల్‌ 1న ఓఎస్‌ఎస్‌సీ సెకెండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-2 పరీక్షలు నిర్వహించనున్నారు.
📰ఈరోజు అప్‌డేట్స్ - ShareChat
#🆕Current అప్‌డేట్స్📢 #📰జాతీయం/అంతర్జాతీయం #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🗞ప్రభుత్వ సమాచారం📻 #📰ఈరోజు అప్‌డేట్స్ *డీజిల్ ట్యాంకర్ సీజ్ ముమ్మిడివరం* యానాం నుండి అక్రమంగా ట్యాంకర్ ద్వారా సుమారు ఎనిమిది వేల లీటర్లు డీజిల్ తరలిస్తుండగా పట్టుకున్న... ఐ.పోలవరం ఎస్సై పచ్చిమగోదావరిజిల్లా ఆచంట తరలిస్తుండగా ఎదుర్లంక గ్రామం వద్ద పట్టుకుని డీజిల్ ట్యాంకర్ సీజ్ చేసి, ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారిస్తున్న ఐ.పోలవరం ఎస్సై ఎం వి వి.రవీంద్రబాబు.. ___________________________ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :- ముమ్మిడివరం - నియోజకవర్గం *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 6️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/C94q7lUBBdpISymlZZqSyg?mode=ems_wa_t ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
🆕Current అప్‌డేట్స్📢 - ML Lನವ PPJ0TC 4582 ML Lನವ PPJ0TC 4582 - ShareChat
#📰ఈరోజు అప్‌డేట్స్ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం #🗞ప్రభుత్వ సమాచారం📻 #🆕Current అప్‌డేట్స్📢 *డిజిటల్ అరెస్టు పేరుతో మోసం* డిజిటల్ అరెస్టు పేరుతో ఒక మాజీ ఎంఈఓ బొజ్జ రమణశ్రీ ను సైబర్ నేరగాళ్లు భారీ మొత్తంలో మోసం చేసినట్లు ముమ్మిడివరం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. ముమ్మిడివరం ఎంఈఓ గా ఇటీవల పదవీ విరమణ చేసిన *బొజ్జ రమణ శ్రీ నుండి 34లక్షల 60వేలు* డిజిటల్ అరెస్టు పేరుతో సైబర్ నేరగాళ్లు దోచుకున్నట్లు సమాచారం. తాను మోసానికి గురైనట్లు గుర్తించిన మాజీ ఎంఈఓ విషయాన్ని ముమ్మిడివరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ముమ్మిడివరం ఎస్సై డి.సాగర్ కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు. __________________________ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :- ముమ్మిడివరం - నియోజకవర్గం *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 6️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/C94q7lUBBdpISymlZZqSyg?mode=ems_wa_t ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
📰ఈరోజు అప్‌డేట్స్ - 0 0 FD FRAID 8 2<< 0 0 FD FRAID 8 2<< - ShareChat
#🆕Current అప్‌డేట్స్📢 #🗞ప్రభుత్వ సమాచారం📻 #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం #📰ఈరోజు అప్‌డేట్స్ *పత్రిక ప్రకటన* అమలాపురం పట్టణం, డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా. *తేదీ.19.11.2025.* *జిల్లాలో సంచలనం రేపిన అమలాపురం పట్టణం, ఐ-మైండ్స్ స్కూల్ విద్యార్థిని కిడ్నాప్ ఉదంతంలో ముద్దాయికి 14 రోజుల రిమాండ్ విధింపు.* వివరాల్లోకి వెళితే, ది.10.11.20250 వ తేదీన, స్కూల్ నుంచి వస్తున్న 10సం.ల వయస్సు గల బాలికను, వరసకు మావయ్య అయిన మట్టపర్తి దుర్గా నాగ సత్యమూర్తి @ చంటి అనే వ్యక్తి మోటార్ సైకిల్ పై వచ్చి, బాలికను కిడ్నాప్ చేసి, అటునుంచి ఆమెను కాకినాడ తీసుకెళ్లి, బాలిక క్షేమంగా తిరిగి రావాలి అంటే తను పంపిన UPI QR code scanner కి డబ్బులు పంపించాలని, తల్లిదండ్రులను బెదిరించి, డబ్బులు గుంజుకున్న ముద్దాయి. అనంతరం, బాలిక తండ్రి కముజు వెంకటరమణ పిర్యాదు మేరకు, అమలాపురం టౌన్ పోలీస్ స్టేషన్లో కిడ్నాప్ కేసు నమోదు చేసిన అనంతరం, అమలాపురం డీఎస్పీ టి.ఎస్.ఆర్.కె.ప్రసాద్ గారి యొక్క స్వీయ పర్యవేక్షణలో, పట్టణ సి.ఐ వీరబాబు గారు, ఎస్సైలు టి.శ్రీనివాస్, జోషి లు మూడు టీంలుగా ఏర్పడి, కాకినాడ పరిసర ప్రాంతాలు, పి.గన్నవరం మండలం ముంగండ, పోతవరం, కారుపల్లి గ్రామాలలో రాత్రి సమయంలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టి, కేసు నమోదు చేసిన 11 గం.లలోనే, కిడ్నాప్ కాబడిన బాలిక ఆచూకీ గుర్తించి, బాలికను ఆమె తల్లిదండ్రులకు క్షేమంగా తిరిగి అప్పగించిన విషయం అందరికీ తెలిసిందే. సదరు కేసులో బాలికను వదిలి పరారైన *పి.గన్నవరం మండలం, ముంగండ గ్రామానికి చెందిన ముద్దాయి మట్టపర్తి దుర్గా నాగ సత్యమూర్తి @ చంటి (25 సం.లు)* ను, ఈరోజు ఉదయం అమలాపురం పట్టణ సి.ఐ వీరబాబు గారి పర్యవేక్షణలో ఎస్సై టి.శ్రీనివాస్ మరియు సిబ్బంది పోతవరం గ్రామంలో అరెస్ట్ చేసి, ముద్దాయి నుంచి నేరానికి ఉపయోగించిన మోటార్ సైకిల్, 2 సెల్ ఫోన్లు, బాలిక యొక్క స్కూల్ బ్యాగ్, లంచ్ బ్యాగ్, జత స్కూల్ షూలు స్వాధీనపరచుకొని, రిమాండ్ నిమిత్తం, అమలాపురం గౌరవ ఆడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు వారి ముందు ముద్దాయి హాజరుపర్చగా, కోర్టు వారు ముద్దాయి 14 రోజుల రిమాండ్ విధించటం జరిగింది. నిందితుడిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించడం జరుగుతుంది. ఈ కేసులో త్వరితగతిన స్పందించి, కిడ్నాప్ కాబడిన బాలిక ఆచూకీ గుర్తించి, ఆమె తల్లిదండ్రుల వద్దకు చేర్చి, వెను వెంటనే పరారీలో ఉన్న ముద్దాయి అరెస్ట్ చేసి, కోర్టు ముందు హాజరుపర్చిన అమలాపురం పట్టణ సీఐ వీరబాబు, ఎస్సైలు శ్రీనివాస్, జోషి మరియు సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ మీనా, ఐ.పి.ఎస్. పి. వీరబాబు, సి.ఐ., అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్
🆕Current అప్‌డేట్స్📢 - ShareChat
#📰ఈరోజు అప్‌డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం #🗞ప్రభుత్వ సమాచారం📻 #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 *వైకుంఠ ఏకాదశి పై టీటీడీ బోర్డు కీలక నిర్ణయం* డిసెంబర్ 30 నుండి 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు సామాన్య భక్తులకు ప్రాధాన్యత మొత్తం 182 గంటల దర్శన సమయంలో 164 గంటలు సామాన్య భక్తులకే దర్శనం దీంతో సామాన్య భక్తులకు ఎంతో మేలు మొదటి మూడు రోజులు రూ.300, శ్రీవాణి దర్శనాలు రద్దు జనవరి 2 వ తేది నుండి 8వ తేది వరకు రోజుకు 15వేల రూ.300 దర్శన టిక్కెట్లు, 1000 శ్రీవాణి దర్శన టికెట్లు రెగ్యూలర్ పద్ధతిలో కేటాయింపు మొదటి మూడు రోజులకు ఈ-డిప్ ద్వారా కేటాయింపు నవంబర్ 27 నుండి డిసెంబర్ 01 వ తేది వరకు దర్శన టోకెన్ల రిజిస్ట్రేషన్ కు అవకాశం డిసెంబర్ 2న డిప్ ద్వారా ఎంపికైన వారికి టోకెన్లు కేటాయింపు టీటీడీ వెబ్ సైట్, యాప్, వాట్సాప్ ద్వారా పారదర్శకంగా టోకెన్ల జారీకి రిజిస్ట్రేషన్లకు అవకాశం జనవరి 6,7,8 తేదిల్లో తిరుమల, తిరుపతి స్థానికులకు రోజుకు 5వేల టోకెన్లు కేటాయింపు ఆన్ లైన్ లో ముందు బుక్ చేసుకున్న వారికి ముందు ప్రాతిపదికన టోకెన్లు కేటాయింపు పది రోజుల పాటు ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా మిగిలిన అన్ని రకాల ప్రివిలేజ్ దర్శనాలు రద్దు
📰ఈరోజు అప్‌డేట్స్ - m m - ShareChat
#🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం #🗞️నవంబర్ 16th ముఖ్యాంశాలు💬 #🗞ప్రభుత్వ సమాచారం📻 #📰ఈరోజు అప్‌డేట్స్ తిరుమల శ్రీవారికి నాలుగున్నర కోట్ల రూపాయల వజ్రాల యజ్ఞోపవీతం.. హైదరాబాద్ భక్తుడు నిలోఫర్ టీ దుకాణం యజమాని బాబూరావు సమర్పణ. గత నెలలో దర్శనానికి వచ్చినప్పుడు యజ్ఞోపవీతం తెస్తావా అని దేవుడు అడిగినట్టే వినిపించింది.. అందుకే నెల రోజుల్లో వజ్రాలతో చేయించి తెచ్చామని చెప్పారు.
🏛️పొలిటికల్ అప్‌డేట్స్ - ShareChat
#📰ఈరోజు అప్‌డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం #🗞️నవంబర్ 16th ముఖ్యాంశాలు💬 #🗞ప్రభుత్వ సమాచారం📻 #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ *ముమ్మిడివరం పిడిఎస్ బియ్యం పట్టివేత కలకలం* *సివిల్ సప్లై డైరెక్టరుపై.1.50 లక్షల డిమాండ్ ఆరోపణ* డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో సోమవారం సాయంత్రం జరిగిన పిడిఎస్ బియ్యం పట్టివేత ఘటన పెద్ద ఎత్తున ఉద్రిక్తతకు దారితీసింది. హై స్కూల్ సెంటర్ సమీపంలోని ఒక బియ్యం దుకాణంలో పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ అకస్మాత్తుగా తనిఖీ నిర్వహించారు. తనిఖీ సందర్భంగా రెండు బస్తాలు రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. అయితే ఈ వ్యవహారం బయటికి వెళ్లకుండా చూసేందుకు డైరెక్టరు వెంట ఉన్న వ్యక్తి రూ.1,50,000 డిమాండ్ చేశాడని దుకాణ యజమాని ఆరోపిస్తూ ఈ విషయాన్ని ముమ్మిడివరం చాంబర్ ఆఫ్ కామర్స్ దృష్టికి తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న ఛాంబర్ సభ్యులు వెంటనే దుకాణానికి చేరుకుని డైరెక్టరుతో ఘర్షణకు దిగారు. ఇది రేషన్ బియ్యం అవునా కాదా అన్నది మీరు ఎలా నిర్ధారిస్తారని ప్రశ్నించడంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం చెలరేగింది. ప్రధాన రహదారి పక్కనే దుకాణం ఉండడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడడంతో రాకపోకలు తీవ్రంగా అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. తరువాత పరిస్థితిని సమీక్షించిన ఛాంబర్ సభ్యుల మధ్యస్థంతో దుకాణదారుడు—సివిల్ సప్లైస్ డైరెక్టర్ మధ్య రాజీ కుదిరినట్లు సమాచారం. ఈ సంఘటనతో ముమ్మిడివరం ప్రాంతంలో పిడిఎస్ బియ్యం పట్టివేత వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ___________________________ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :- ముమ్మిడివరం - నియోజకవర్గం *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 6️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/C94q7lUBBdpISymlZZqSyg?mode=ems_wa_t ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
📰ఈరోజు అప్‌డేట్స్ - dlidlld Uot /0R VIIIFIIII      { dlidlld Uot /0R VIIIFIIII      { - ShareChat
#🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం #🗞ప్రభుత్వ సమాచారం📻 #🗞️నవంబర్ 16th ముఖ్యాంశాలు💬 #📰ఈరోజు అప్‌డేట్స్ *ముమ్మిడివరంలో పీడీఎస్ బియ్యం పట్టివేత* ముమ్మిడివరం - నగర పంచాయతీ పరిధిలోని ఒక బియ్యం దుకాణంలో పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ తనిఖీ నిర్వహించారు. ఆ దుకాణంలో రెండు బస్తాలు రేషన్ బియ్యం గుర్తించినట్లు సమాచారం. ఈ సందర్భంగా చాంబర్ ఆఫ్ కామర్స్కు సివిల్ సప్లై డైరెక్టర్కు మధ్య కొంత వాగ్వాదం జరిగినట్లు సమాచారం. పోలీసుల రంగ ప్రవేశం. డైరెక్టర్కు చాంబర్ ఆఫ్ కామర్స్ కు మధ్య జరుగుతున్న చర్చలు.
🏛️పొలిటికల్ అప్‌డేట్స్ - ShareChat