ShareChat
click to see wallet page
#📰ఈరోజు అప్‌డేట్స్ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం #🗞ప్రభుత్వ సమాచారం📻 #🆕Current అప్‌డేట్స్📢 *డిజిటల్ అరెస్టు పేరుతో మోసం* డిజిటల్ అరెస్టు పేరుతో ఒక మాజీ ఎంఈఓ బొజ్జ రమణశ్రీ ను సైబర్ నేరగాళ్లు భారీ మొత్తంలో మోసం చేసినట్లు ముమ్మిడివరం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. ముమ్మిడివరం ఎంఈఓ గా ఇటీవల పదవీ విరమణ చేసిన *బొజ్జ రమణ శ్రీ నుండి 34లక్షల 60వేలు* డిజిటల్ అరెస్టు పేరుతో సైబర్ నేరగాళ్లు దోచుకున్నట్లు సమాచారం. తాను మోసానికి గురైనట్లు గుర్తించిన మాజీ ఎంఈఓ విషయాన్ని ముమ్మిడివరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ముమ్మిడివరం ఎస్సై డి.సాగర్ కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు. __________________________ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :- ముమ్మిడివరం - నియోజకవర్గం *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 6️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/C94q7lUBBdpISymlZZqSyg?mode=ems_wa_t ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
📰ఈరోజు అప్‌డేట్స్ - 0 0 FD FRAID 8 2<< 0 0 FD FRAID 8 2<< - ShareChat

More like this