#🆕Current అప్‌డేట్స్📢 #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🗞ప్రభుత్వ సమాచారం📻 #📰ఈరోజు అప్‌డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం
*బంగాళాఖాతంలో వాయుగుండంగా మారిన అల్పపీడనం*
రేపు గోపాల్‌పూర్-పారాదీప్ మధ్య తీరందాటే అవకాశం..
వారం రోజులు కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ..
తూర్పు, పశ్చిమగోదావరి, యానాంకు ఆరెంజ్ అలర్ట్
తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు..
మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిక ప్రధాన ఓడరేవుల్లో మూడోనెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ.
తెలంగాణలోని అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ నేడు, రేపు తెలంగాణలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం..
___________________________
*శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 6️⃣
👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇
______________________✍️
*ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇*
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/C94q7lUBBdpISymlZZqSyg?mode=ems_wa_t
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
