ShareChat
click to see wallet page
రూపాయి కట్టకుండానే రూ.30 లక్షలు బీమా ఎల్పీజీ వంట గ్యాస్తో ప్రమాదం సంభవిస్తే వినియోగదారులకు ఉచితంగా బీమా వర్తిస్తుంది. ప్రమాదానికి గురైన కుటుంబానికి గరిష్ఠంగా రూ.30 లక్షల వరకు పరిహారం పొందవచ్చు. గ్యాస్ బుక్ చేసుకున్నప్పుడు పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా ఈ బీమా వర్తింపజేస్తారు. ఆస్తి నష్టం జరిగితే రూ.2 లక్షలు, ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతే రూ.6 లక్షలు, క్షతగాత్రులకు రూ.2 లక్షలు, తక్షణ సాయంగా రూ.25 వేలు అందజేస్తారు. #🆕Current అప్‌డేట్స్📢 #🗞️అక్టోబర్ 27th అప్‌డేట్స్💬
🆕Current అప్‌డేట్స్📢 - 5.45 46+1 92% Let = Today e కట్టకుండానే రూ 30 లక్షలు బీమా రూపాయి జీవంట గ్యాస్తో ప్రమాదం సంభవిస్తే వినియోగదారులకు ఉచితంగా బీమా వర్తిస్తుంది ప్రమాదానికి గురైన కుటుంబానికి గరిష్టంగా రూ 30 లక్షల వరకు పరిహారం పొందవచ్చు: బుక్ గ్యాస్ చేసుకున్నప్పుడు పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా ఈ బీమా వర్తింపజేస్తారు: ఆస్తి నష్టం జరిగితే రూ2 లక్షలు; ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతే రూ.6 లక్షలు; క్షతగాత్రులకు రూ2 లక్షలు; తక్షణ సాయంగా రూ 25 వేలు అందజేస్తారు: 5.45 46+1 92% Let = Today e కట్టకుండానే రూ 30 లక్షలు బీమా రూపాయి జీవంట గ్యాస్తో ప్రమాదం సంభవిస్తే వినియోగదారులకు ఉచితంగా బీమా వర్తిస్తుంది ప్రమాదానికి గురైన కుటుంబానికి గరిష్టంగా రూ 30 లక్షల వరకు పరిహారం పొందవచ్చు: బుక్ గ్యాస్ చేసుకున్నప్పుడు పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా ఈ బీమా వర్తింపజేస్తారు: ఆస్తి నష్టం జరిగితే రూ2 లక్షలు; ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతే రూ.6 లక్షలు; క్షతగాత్రులకు రూ2 లక్షలు; తక్షణ సాయంగా రూ 25 వేలు అందజేస్తారు: - ShareChat

More like this