#🔵వైయస్‌ఆర్‌సీపీ #ysjagan #ysr #🟢వై.యస్.జగన్ #🤵పెళ్ళికొడుకు వెడ్డింగ్ లుక్🤵 రాప్తాడు మాజీ ఎమ్మెల్యే @thopudurthi_prakashreddy సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి కుమార్తె వివాహ వేడుకకు హాజరైన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత శ్రీ @ysjagan !!
రాప్తాడు జాతీయ రహదారి సమీపంలో జరిగిన వివాహ వేడుకలో నూతన వధూవరులు మోక్షిత విష్ణుప్రియా రెడ్డి, తేజేష్ రెడ్డిలకు వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించిన శ్రీ వైయస్ జగన్!! #ysjagan

