🧠 అలసటగా ఉందా? దృష్టి సరిగా పడట్లేదా? 🍽️ ఆహారం తినాలనిపించడంలేదా?
ఇవి Adenoids లేదా Tonsils వల్ల కావొచ్చు! 👇
😴 నిద్రలో గురక
🤧 ముక్కు మూయడం, నోటి ద్వారా శ్వాస
🔥 గొంతు నొప్పి, జ్వరం
🥱 అలసట, ఏకాగ్రత తగ్గడం
🍽️ ఆహారం తినకపోవడం
వెంటనే ENT డాక్టర్‌ను సంప్రదించండి 👨⚕️
#Adenoids #Tonsils #ENTCare #DoctorAdvice #HealthTips #LossOfAppetite #HealthAwareness #🧘యోగ #🏋️♀️ఫిట్నెస్ #🏋️♀️హెల్త్ టిప్స్ #🌿ఆరోగ్య సమస్యలకు ఇంటి వైద్యం #🩺ఆరోగ్య జాగ్రత్తలు
00:51
