60 ఏళ్ల రోగికి తీవ్రమైన మోకాలి fracture వచ్చింది.
సాధారణ knee replacement బదులుగా, మేము Mega Prosthetic Total Knee Replacement చేశాం 💥🦵
ఎందుకు?
సాధారణ శస్త్రచికిత్సలో 3–4 నెలలు రికవరీకి పడుతుంది…
కాని ఈ అడ్వాన్స్‌డ్ ప్రొసీజర్‌తో కేవలం 3–4 రోజుల్లోనే నిలబడడం, నడవడం సాధ్యం! 🚶♂️✨
ఫాస్ట్ రికవరీ ✔️
బెటర్ మొబిలిటీ ✔️
జీవన ప్రమాణం మెరుగుదల ✔️
#MegaProsthesis #TotalKneeReplacement #KneeFracture #OrthoCare #FastRecovery #DoctorExplains #🩺ఆరోగ్య జాగ్రత్తలు #🌿ఆరోగ్య సమస్యలకు ఇంటి వైద్యం #🏋️♀️ఫిట్నెస్ #🧘యోగ #🏋️♀️హెల్త్ టిప్స్