మూలా నక్షత్రం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు. అనంతరం సీఎం చంద్రబాబు గారికి వేదాశీర్వచనం అందించి, తీర్ధ ప్రసాదాలు అందచేసిన అర్చకులు.#vijayawada
#ChandrababuNaidu
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్

00:37