జగన్ ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థను నాశనం చేసింది. ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోళ్లు చేపట్టింది. దీంతో 11 సార్లు విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై పడింది. చంద్రబాబు గారు విద్యుత్ వ్యవస్థను గాడిలో పెట్టి.. తక్కువ ధరకు విద్యుత్ కొనుగోళ్లు చేయడం వల్ల రూ. 1000 కోట్లు ఆదా అయింది. దీంతో కరెంటు చార్జీలు తగ్గబోతున్నాయి. ట్రూ డౌన్ అనేది చరిత్రలో మొదటిసారి.
#PowerPayBackInAP
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్