నైతిక విలువల ద్వారా సమాజంలో మార్పు తేవాలన్న చంద్రబాబు గారి లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ నైతిక విలువల సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావు గారిని నియమించి కేబినెట్ ర్యాంక్ హోదా కల్పించింది ప్రభుత్వం. విలువల విద్యా సదస్సు నిర్వహించి చాగంటి గారి ద్వారా పిల్లలకు నైతిక విలువల ప్రాధాన్యతను తెలియజేయడం పై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్