ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు సతీ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు. మూలా నక్షత్రం రోజున సరస్వతి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకున్న సీఎం దంపతులు.సీఎం పట్టు వస్త్రాలు సమర్పిస్తున్న సమయంలో సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా చూసిన అధికారులు. ఎలాంటి ఆటంకం లేకుండా యథావిధిగా అమ్మవారి దర్శనం చేసుకున్న భక్తులు. #vijayawada #ChandrababuNaidu #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్

01:01