ShareChat
click to see wallet page
#Middle Class Family Problems #మధ్యతరగతి కుటుంబ సమస్యలు #మిడిల్ క్లాస్ ఫ్యామిలీ 😐 #మధ్య తరగతి కుటుంబంలో నీ బాధలు #Middle Class Family Problems 50వేలు జీతంతో చావలేక బతుకుతున్న మధ్య తరగతి మనిషి... అంతరంగం...😔 నువ్వు నిజాయితీగా కట్టే TAX వల్ల... అమ్మ వడి 15000 నీకు రావు ఐటీఐ,డిగ్రీ చదివే పిల్లలువుంటే వసతి 15000 రావు... రైతు భరోసా 12000 రావు.... పంట కోసం రుణం తీసుకుంటే రుణమాఫీ నీకు రాదు..టైం బాగా లేక పంట సరిగా పండక పోతే మద్దతు ధర నీకు రాదు.... బియ్యం కార్డు నీకు రాదు (20kgx50rsx12months)--12000 పెట్టి బియ్యం కొనాల్సిందే ఉగాదికి ఇళ్ల స్థలం నీకు రాదు ఇల్లు కట్టాలంటే ప్రభుత్వం ఇచ్చే 2లక్షల రూపాయలు నీకు రావు డబుల్ బెడ్ రూమ్ ప్లాట్ నీకు ఇవ్వరు ఆరోగ్య శ్రీ కార్డ్ నీకు యివ్వరు ఎంత బిల్లు ఆయినా నువ్వు కట్టాల్సిందే నీకు ఇన్కమ్ సర్టిఫికెట్ ఎక్కువ ఉంది కాబట్టి నీ పిల్లల ఫీజు... నువ్వు కట్టాలి... ఇక నీపిల్లలు ఇంజనీరింగ్/ MBBS చదువు? ఒక కల అందుకే పని పాట మానేసి ఊరికే ఉంటే ... టాక్స్ కట్టే పని లేదు....ప్రభుత్వం నుండి నిరుద్యోగ భృతితోపాటు పైన నేను చెప్పినవన్నీ పొందొచ్చు.... కష్టపడి జాబ్ చేసి...సంవత్సరం చివర నీకు మిగిలింది ఏంది....బజాజ్ ఈఎంఐ(EMI) లు తప్ప... నెలకు జీతం 40 వేలు అనుకో... ఇంటి అద్దె 6000 పాలు. 1800 1లీ 60 రూ కరెంట్ బిల్. 1000 రైస్ 50 kg x50rs 2500 కూరగాయలు 1000 ఆయిల్..వగేరా. 3000 సండే చికెన్. 4వాx200. 800 కార్ లేక బైక్ పెట్రోల్.3000- 5000 పిల్లల ఫీజు. 2000x2 నెలకి (LKG కూడా 20వేలు కాబట్టి ఒక్కడికి) (నాకు ఇద్దరు పిల్లలు కాబట్టి నెలకు 4000 వేలు) పిల్లలకి ప్రతి నెల హాస్పిటల్స్ కి 2000 అవతాయి... ఆరోగ్య శ్రీ లేదుగా ఇన్సూరెన్స్ కట్టాలి... నెలకు 4లుగురికి 4000 వేలు.... ఇప్పటికే 30 వేలు అయి0ది.. నెలకు మినిమం ఖర్చు....ఇక పండగలు పెళ్లిళ్లు/ బర్త్ డే లు... అమ్మ వాళ్ళ ఊరు... అత్తగారి ఊరు ప్రయాణాలు,ఖర్చులు.... ఇవన్నీ కాక 40 వేల జీతం కదా అని పెళ్ళాం వచ్చి... ఇల్లు కట్టు... మంచి ఫోన్ కొను... ఏసీ కొను... ఫ్రిడ్జ్ కొను... వాషింగ్ మెషీన్ కొను... సోఫా కొను... గోల్డ్ కొను... బొక్క కొను... భూషణం కొను... అంటే ఉంటాయా...ఏమన్నా అంటే... 50వేలు జీతం ఎమ్ చేస్తావ్ అంటారు... సరే...ఏదో అడుగుతుందిగా అని BANKకి వెళితే ....టాక్స్ రిటర్న్స్ కట్టిన కాగితాలు తీసుకురా అంటాడు... ఎమి మిగిలింది అని టాక్స్ కట్టడానికి....50వేలు అయిపోయి ...పక్కన ఫ్రెండ్ ని అడుగుదాం అంటే వాడిపరిస్తితి అంతే.... సరే అడిగింది కదాఅని బజాజ్ లో EMI లోకొంటె మల్ల నెలనెలా వాడి గోల.. కాస్త జీతం లేటఇతే.😨..
Middle Class Family Problems - ShareChat

More like this