👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
ShareChat
click to see wallet page
@priyadarshi2410
priyadarshi2410
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
@priyadarshi2410
💜💚💜యద్భావం తద్భవతి💜💚💜
కమలే కమలాక్ష వల్లభే త్వం కరుణా పూర తరంగితై రపాంగైర్ । అవలోకయ మా మకించినానామ్ ప్రథమం పాత్ర మకృత్రిమం దయాయా: ॥ 20 తాత్పర్యము : అమ్మా ! కమలాదేవీ ! దరిద్రులలోకెల్ల దరిద్రుడను నేనే. అందుచేత నీ కృపకు అందఱి కంటె ముందు పాత్రుడనైనవాఁడను నేనే. నా మాటలలో నటన (కృత్రిమత్వము) లేదు. కనుక నీ కరుణాపూరిత కటాక్షముల (ఓరచూపుల) తో నన్నొకమారు చూడుము తల్లీ ! దేవీ ! ముకుందప్రియా ! #🙏హ్యాపీ నవరాత్రి🌸 #🔱 శ్రీ మహాలక్ష్మి దేవి అమ్మవారు #🙏🕉️శ్రీ మహా లక్ష్మీదేవి🕉️🙏 #లక్ష్మీదేవి #ఓం శ్రీ మాత్రే నమః
🙏హ్యాపీ నవరాత్రి🌸 - [ [ ೩ ~ 0 = 6೦ మ a [ [ ೩ ~ 0 = 6೦ మ a - ShareChat
సరసిజ నయనే సరోజ హస్తే ధవళ తరాంశుక గంధమాల్యశోభే । భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీద మహ్యమ్ ॥18 తాత్పర్యము : అందమైనదానా ! కమలములవంటి కన్నులును, చేతులును గలదానా ! మిక్కిలి తెల్లనైన దువ్వలువల తోడను, గంధపు పూత తోడను, పూల దండల తోడను ప్రకాశించుదానా ! విష్ణుమూర్తికి ప్రేయసివైనదానా ! ముల్లోకములకున్ను సంపదల ననుగ్రహించుదానా ! హే భగవతీ ! శ్రీ మహాలక్ష్మీ ! నాయందు సంప్రీతురాలవు కమ్ము ! #ఓం శ్రీ మాత్రే నమః #లక్ష్మీదేవి #🔱 శ్రీ మహాలక్ష్మి దేవి అమ్మవారు #🙏🕉️శ్రీ మహా లక్ష్మీదేవి🕉️🙏 #🙏హ్యాపీ నవరాత్రి🌸
ఓం శ్రీ మాత్రే నమః - 8 8 Ad0 శ్డీ dobe ೩ న dobe Stock Stoc S@ Adobe Adobe oc 09 8 7 8 ಕ್ಲಿ శ్తీ o   6 So ೧೦' 9 0000@ 8 8 Ad0 శ్డీ dobe ೩ న dobe Stock Stoc S@ Adobe Adobe oc 09 8 7 8 ಕ್ಲಿ శ్తీ o   6 So ೧೦' 9 0000@ - ShareChat
నమో౭స్తు కాంత్యై కమలేక్షణాయై నమో౭స్తు భూత్యై భువన ప్రసూత్యై । నమో౭స్తు దేవాదిభి రర్చితాయై నమో౭స్తు నందాత్మజ వల్లభాయై ॥15 తాత్పర్యము : కమలముల వంటి కన్నులు గల కాంతిస్వరూపురాలికి నమస్కారము. ప్రపంచములను గన్న తల్లియగు అష్టసిద్ధి స్వరూపురాలికి వందనము. దేవ, దానవ, మనుష్యాదులచే పూజింపఁబడు లోకైక శరణ్యురాలికి ప్రణామము. నందకుమారుడైన శ్రీకృష్ణ పరమాత్ముని చెలికత్తె యగు శ్రీదేవికి దండములు. #🙏హ్యాపీ నవరాత్రి🌸 #🙏🕉️శ్రీ మహా లక్ష్మీదేవి🕉️🙏 #🔱 శ్రీ మహాలక్ష్మి దేవి అమ్మవారు #లక్ష్మీదేవి #ఓం శ్రీ మాత్రే నమః
🙏హ్యాపీ నవరాత్రి🌸 - ShareChat
#ఓం శ్రీ మాత్రే నమః #లక్ష్మీదేవి #🙏🕉️శ్రీ మహా లక్ష్మీదేవి🕉️🙏 #🔱 శ్రీ మహాలక్ష్మి దేవి అమ్మవారు #🙏హ్యాపీ నవరాత్రి🌸 నమో౭స్తు దేవ్యై భృగు నందనాయై నమో౭స్తు విష్ణో రురసి స్థితాయై । నమో౭స్తు లక్ష్మ్యై కమలాలయాయై నమో౭స్తు దామోదర వల్లభాయై ॥14 తాత్పర్యము : బ్రహ్మ యొక్క మానస పుత్త్రులలో ఒక్కడైన భృగువను ఋషి యొక్క వంశమునం దుద్భవించినదియు, లోకోత్తరమైన భర్తృ వాల్లభ్యమును చూఱగొన్న మహిమాతిశయముచే తన భర్తయైన భగవాన్ విష్ణుమూర్తి యొక్క వక్ష:స్థలము నధివసించి యున్నదియు, కమలములే తన ఆలయములుగా గలదియు నగు శ్రీ ముకుందప్రియాదేవికి నమస్కారము.
ఓం శ్రీ మాత్రే నమః - ShareChat
అంగం హరే: పులక భూషణ మాశ్రయంతీ భృంగాంగనేవ ముకుళాభరణం తమాలమ్ । అంగీకృతాఖిల విభూతి రపాంగలీలా మాంగల్యదా౭స్తు మమ మంగళదేవతాయా: ॥2 తాత్పర్యము : ఆఁడు తుమ్మెద నల్లని తమాల వృక్షముపై వాలినట్లుగా ఏ మంగళదేవత యొక్క ఓరచూపు నీలమేఘశ్యాముఁడైన భగవాన్ విష్ణుమూర్తిపై ప్రసరించినప్పుడు ఆ వృక్షము తొడిగిన మొగ్గలవలె ఆయన శరీరముపై పులకాంకురములు పొడమినవో, అష్టసిద్ధులను వశీకరించుకొన్న ఆ శ్రీ మహాలక్ష్మీ భగవతి యొక్క కృపా కటాక్షము నాకు సమస్త సన్మంగళములను సంతరించును గాక ! #🙏హ్యాపీ నవరాత్రి🌸 #🔱 శ్రీ మహాలక్ష్మి దేవి అమ్మవారు #🙏🕉️శ్రీ మహా లక్ష్మీదేవి🕉️🙏 #లక్ష్మీదేవి #ఓం శ్రీ మాత్రే నమః
🙏హ్యాపీ నవరాత్రి🌸 - ShareChat
లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం దాసీ భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం ప్రతి పదార్ధం: లక్ష్మీం = విష్ణు పత్నియైన శ్రీ మహాలక్ష్మి; క్షీర సముద్ర రాజ = పాలసముద్రమునకు రాజు; తనయాం = కుమార్తె; శ్రీ రంగ = శ్రీ రంగంలోని శ్రీ రంగనాధుని/నాయకుని; ధామ = గృహము (గుడి); ఈశ్వరి = నాయిక /అధిపతి; దాసీభూత = దాస దాసీ జనులు /సేవకులు; సమస్త = అందరు; దేవ = దేవ సంబంధమైన / దేవతా; వనితాం = స్త్రీలు; లోకైక = లోకములో ఒకే ఒక / ఉన్నతమైన; దీప = జ్యోతి; అంకురం = మొలక; దీపాంకురాం = ప్రకాశము నిచ్చే చిరు జ్యోతి / చిరు దివ్వె; శ్రీమన్ = శ్రీమంతు రాలైన లక్ష్మీ దేవి; మంద = చల్లని/నెమ్మదైన; కటాక్ష = చూపులచే; లబ్ధ = పొందిన; విభవత్ = వైభవము; బ్రహ్మ = సృష్టి కర్తయైన బ్రహ్మ; ఇంద్ర = దేవతల రాజైన ఇంద్రుడు; గంగాధరాం = గంగను ధరించిన వాడు (శివుడు); త్వాం = నిన్ను; త్రై = మూడు; లోక్య = లోకములకు; కుటుంబిణీం = పరివారమైన; సరసిజాం = సరసులోని పద్మము నుండి పుట్టిన (లక్ష్మి); వందే = నీకు నమస్సులు; ముకుంద = విష్ణువు; ప్రియాం = ఇష్టమైన. తాత్పర్యం: లక్ష్మీ దేవీ! పాల సముద్రపు రాజు కూతురవై, శ్రీరంగధామమునకు అధిపతివై, దాస దాసీ జనులను, సమస్త దేవతా స్త్రీలను, లోకములన్నింటిని ప్రకాశింప జేయు దీప జ్యోతివి నీవు. బ్రహ్మ, ఇంద్రుడు, శివుడు మొదలయిన వారు కూడ శ్రీమంతురాలగు నీ చల్లని చూపులచే వైభవమును పొందిరి. ముల్లోకములు నీ కుటుంబమే. పద్మములో పుట్టిన, విష్ణువుకు ఇష్ట సఖివైన ఓ! లక్ష్మీ దేవీ, నీకు నమస్కారములు. #🌺లక్ష్మీనారాయణ🌺 #లక్ష్మినారాయణలు #ఓం నమో లక్ష్మీ నారాయణాయ నమః #🔱 శ్రీ మహాలక్ష్మి దేవి అమ్మవారు #🙏హ్యాపీ నవరాత్రి🌸
🌺లక్ష్మీనారాయణ🌺 - eangram eangram - ShareChat
#🌺 శ్రీ లక్ష్మినారాయణ 🔱 #శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి #ఓం నమో లక్ష్మీ నారాయణాయ నమః #లక్ష్మినారాయణలు #🌺లక్ష్మీనారాయణ🌺
🌺 శ్రీ లక్ష్మినారాయణ 🔱 - ShareChat
#ఐశ్వర్య ఈశ్వరుడు #కుబేరుడు #Kubera💰 #🔱 శ్రీ మహాలక్ష్మి దేవి అమ్మవారు
ఐశ్వర్య ఈశ్వరుడు - ShareChat
#🕉🕉🔱🔱అమ్మవారు 🔱🔱🕉🕉 #శ్రీ శక్తి ఓం🙏🏽🙏🏽🙏🏽🙏🙏 #🙏🙏ఓం శక్తి 🙏🙏 #OM SHAKTHI PARA SHAKTHI 🙏 #🔱దుర్గ దేవి🙏
🕉🕉🔱🔱అమ్మవారు 🔱🔱🕉🕉 - n ಘ P9 99 {cs  { ~ n ಘ P9 99 {cs  { ~ - ShareChat