#📺నవరాత్రోత్సవం 2025 లైవ్🔴 #మైసూర్ చాముండేశ్వరిబెట్ట⛰️🙏 #🎀నవరాత్రి పూజా అలంకరణలు✨ #🔱శక్తి పీఠాలు🕉️ #ఓం శ్రీ మాత్రే నమః
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏
కర్ణాటక రాష్ట్రంలోని అష్టాదశ శక్తి పీఠ క్షేత్రములో ఒక్కటైన మైసూర్ చాముండి బట్టె మహా క్షేత్రంలో శ్రీ చాముండేశ్వరి దేవి దేవాలయంలో ఆశ్వీయుజ మాసం సందర్భంగా జరుగుతున్న శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు (27.09.2025) ఉదయం నుంచి శ్రీ ఇంద్రాణి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్న శ్రీ చాముండేశ్వరి దేవి.
సౌజన్యం — మై మైసూర్ ఫేస్బుక్ పేజీ
హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏
జై భవాని 🙏🙏
