sivamadhu
ShareChat
click to see wallet page
@340360285
340360285
sivamadhu
@340360285
శ్రీకాళహస్తి,వివిధక్షేత్రంలో జరిగే ఉత్సవాలు‌ పేజీ
#📺నవరాత్రోత్సవం 2025 లైవ్🔴 #🎀నవరాత్రి పూజా అలంకరణలు✨ #ఓం శ్రీ మాత్రే నమః #🔱 ప్రసిద్ధమైన శివాలయాలు #🕉️హర హర మహాదేవ 🔱 ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏 తమిళనాడు రాష్ట్రంలోని ప్రధాన శైవ క్షేత్రాల్లో ఒకటైన తిరువారూర్ మహా క్షేత్రంలో శ్రీ త్యాగరాజ స్వామి వారి దేవాలయంలో శ్రీ కమాలాంబిక దేవి సన్నిధిలో శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు (28.09.2025) సాయంత్రం ఆస్థాన మండపంలో శ్రీ గజలక్ష్మిీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ కమాలాంబిక దేవి. సౌజన్యం — అజబా ఫోటోస్ ఫేస్బుక్ పేజీ హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏 జై భవాని 🙏🙏
📺నవరాత్రోత్సవం 2025 లైవ్🔴 - AJABAFOToS AJABAFOToS - ShareChat
#📺నవరాత్రోత్సవం 2025 లైవ్🔴 #🎀నవరాత్రి పూజా అలంకరణలు✨ #ఓం శ్రీ మాత్రే నమః #🔱 ప్రసిద్ధమైన శివాలయాలు #🕉️హర హర మహాదేవ 🔱 ఓం నమః శ్శివాయ 🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏 తమిళనాడు రాష్ట్రంలోని పంచ భూత‌ లింగ క్షేత్రములో ఒక్కటైన జల లింగ క్షేత్రమైన తిరువనైకావల్ (జంబుకేశ్వరం) మహా క్షేత్రంలో శ్రీ అఖిలాండేశ్వరి దేవి సమేత శ్రీ జంబుకేశ్వర స్వామి అమ్మవార్ల దేవాలయంలో శ్రీ అఖిలాండేశ్వరి దేవి సన్నిధిలో శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు (28.09.2025) సాయంత్రం నవరాత్రి మండపంలో శ్రీ శివధ్యాన తపస్సు అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ అఖిలాండేశ్వరి దేవి. సౌజన్యం — తిరువనైకావల్ ఫేస్బుక్ పేజీ హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏 ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ శివోహం 🙏🙏 జై భవాని 🙏🙏
📺నవరాత్రోత్సవం 2025 లైవ్🔴 - PRAVEEN PHOEN THR UVANAIKOVIA PRAVEEN PHOEN THR UVANAIKOVIA - ShareChat
#📺నవరాత్రోత్సవం 2025 లైవ్🔴 #🔱 విజయవాడ కనకదుర్గ🔱 #🔥శ్రీ మహాచండీ దేవి🦅 #🎀నవరాత్రి పూజా అలంకరణలు✨ #ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధాన శక్తి క్షేత్రాలలో ఒక్కటైన విజయవాడ నగరంలోని ఇంద్రకీలాద్రి పర్వతం మీద వెలిసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి అమ్మవార్ల దేవాలయంలో ఆశ్వీయుజ మాసం సందర్భంగా జరుగుతున్న శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు (28.09.2025) ఉదయం నుంచి శ్రీ మహాచండీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ కనకదుర్గమ్మ ఉత్సవర్ల. ఈ సందర్భంగా అర్థ మండపంలో ఉదయం మరియు సాయంత్రం అర్చకులు సామూహిక కుంకుమార్చనను శాస్త్రోక్తంగా నిర్వహించారు. సౌజన్యం — సాక్షి భక్తి పేజీ హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏 జై భవాని 🙏🙏
📺నవరాత్రోత్సవం 2025 లైవ్🔴 - ShareChat
#📺నవరాత్రోత్సవం 2025 లైవ్🔴 ##మధురై మీనాక్షి🙏 #🎀నవరాత్రి పూజా అలంకరణలు✨ #ఓం శ్రీ మాత్రే నమః #🕉️హర హర మహాదేవ 🔱 ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏 తమిళనాడు రాష్ట్రంలోని ప్రధాన శక్తి క్షేత్రాలలో ఒక్కటైన మధురై మహా క్షేత్రంలో శ్రీ మీనాక్షీ సుందరేశ్వర దేవాలయంలో శ్రీ మీనాక్షీ దేవి సన్నిధిలో శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు (28.09.2025) సాయంత్రం నవరాత్రి మండపంలో శ్రీ రుద్రపశుపతి నాథర్ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ మీనాక్షీ దేవి. సౌజన్యం — మధురై మీనాక్షీ ఫేస్బుక్ పేజీ హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏 చొక్కనాథర్ పోత్రీ పోత్రీ మీనాక్షీ తాయి పోత్రీ పోత్రీ శివోహం 🙏🙏 జై భవాని 🙏🙏
📺నవరాత్రోత్సవం 2025 లైవ్🔴 - Gaoaa (oಬ Gaoaa (oಬ - ShareChat
#📺నవరాత్రోత్సవం 2025 లైవ్🔴 #🎀నవరాత్రి పూజా అలంకరణలు✨ #🔱 ప్రసిద్ధమైన శివాలయాలు #ఓం శ్రీ మాత్రే నమః #🕉️హర హర మహాదేవ 🔱 ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏 మహాదేవుడు శయనించి దర్శనమిచ్చే ఏకైక క్షేత్రమైన సురటపల్లి ( సురలపల్లి) మహా క్షేత్రంలో శ్రీ మరగదాంబిక దేవి సమేత శ్రీ వాల్మీకేశ్వర స్వామి వారు, శ్రీ సర్వమంగళ దేవి సమేత శ్రీ పల్లికొండేశ్వర స్వామి వార్ల ఉభయ దేవాలయంలో ఆశ్వీయుజ మాసం సందర్భంగా జరుగుతున్న శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు (28.09.2025) సాయంత్రం ఆస్థాన మండపంలో ఉయ్యాల పైన శ్రీ శివపూజ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ మరగదాంబిక దేవి. సౌజన్యం — శ్రీ పల్లికొండేశ్వర స్వామి వారి దేవస్థానం సురటపల్లి ఫేస్బుక్ పేజీ హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏 జై భవాని 🙏🙏
📺నవరాత్రోత్సవం 2025 లైవ్🔴 - ShareChat
#📺నవరాత్రోత్సవం 2025 లైవ్🔴 #🎀నవరాత్రి పూజా అలంకరణలు✨ #ఓం శ్రీ మాత్రే నమః #🔱 ప్రసిద్ధమైన శివాలయాలు #🕉️హర హర మహాదేవ 🔱 ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏 మహాదేవుడు శయనించి దర్శనమిచ్చే ఏకైక క్షేత్రమైన సురటపల్లి (సురలపల్లి) మహా క్షేత్రంలో శ్రీ మరగదాంబిక దేవి సమేత శ్రీ వాల్మీకేశ్వర స్వామి వారు, శ్రీ సర్వమంగళ దేవి సమేత శ్రీ పల్లికొండేశ్వర స్వామి వారి ఉభయ దేవాలయంలో ఆశ్వీయుజ మాసం సందర్భంగా జరుగుతున్న శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు (27.09.2025) సాయంత్రం ఆస్థాన మండపంలో ఉయ్యాల పైన శ్రీ దుర్గాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ మరగదాంబిక దేవి. ఈ సందర్భంగా అర్చకులు సామూహిక కుంకుమార్చనను శాస్త్రోక్తంగా నిర్వహించారు. సౌజన్యం — శ్రీ పల్లికొండేశ్వర స్వామి వారి దేవస్థానం సురటపల్లి ఫేస్బుక్ పేజీ హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏 జై భవాని 🙏🙏
📺నవరాత్రోత్సవం 2025 లైవ్🔴 - 3L16 UBHAYADH DONORS 3L16 UBHAYADH DONORS - ShareChat
#📺నవరాత్రోత్సవం 2025 లైవ్🔴 #🔱శక్తి పీఠాలు🕉️ #🎀నవరాత్రి పూజా అలంకరణలు✨ #మైసూర్ చాముండేశ్వరిబెట్ట⛰️🙏 #ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏 కర్ణాటక రాష్ట్రంలోని అష్టాదశ శక్తి పీఠ క్షేత్రమైన చాముండి బట్టె మహా క్షేత్రంలో శ్రీ చాముండేశ్వరి దేవి దేవాలయంలో ఆశ్వీయుజ మాసం సందర్భంగా జరుగుతున్న శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు (28.09.2025) ఉదయం నుంచి శ్రీ నాగలక్ష్మీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్న శ్రీ చాముండేశ్వరి దేవి. సౌజన్యం — మై మైసూర్ ఫేస్బుక్ పేజీ హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏 జై భవాని 🙏🙏
📺నవరాత్రోత్సవం 2025 లైవ్🔴 - ShareChat
#📺నవరాత్రోత్సవం 2025 లైవ్🔴 #🔱శక్తి పీఠాలు🕉️ #🙏🔱కాశీ విశ్వనాథ్‌ ధామ్🛕 #ఓం శ్రీ మాత్రే నమః #🕉️హర హర మహాదేవ 🔱 ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏 అష్టాదశ శక్తి పీఠ క్షేత్రములో ఒక్కటైన కాశీ మహా క్షేత్రంలో శ్రీ విశాలాక్షీ దేవి దేవాలయంలో ఆశ్వీయుజ మాసం సందర్భంగా జరుగుతున్న శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు (27.09.2025) ఉదయం నుంచి శ్రీ కాళరాత్రి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్న శ్రీ విశాలాక్షీ దేవి. సౌజన్యం — శ్రీ కాశీ విశ్వనాథ్ థామ్ ఫేస్బుక్ పేజీ హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏 ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ శివోహం 🙏🙏 జై భవాని 🙏🙏
📺నవరాత్రోత్సవం 2025 లైవ్🔴 - ShareChat
#🔱తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు #🙏🏻శ్రీ మహా విష్ణువు🌺 #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🎀నవరాత్రి పూజా అలంకరణలు✨ #🙏🏻గోవిందా గోవిందా🛕 ఓం నమో వేంకటేశాయ 🙏🙏 భూలోక స్వర్గం మరియు కలియుగ వైకుంఠం క్షేత్రమైన తిరుమల మహా క్షేత్రంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఆశ్వీయుజ మాసం సందర్భంగా జరుగుతున్న శ్రీవారి సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజు (27.09.2025) ఉదయం బంగారు పల్లకీ వాహనంపై శ్రీ మోహిని అవతార అలంకరణలో శ్రీ మలయప్ప స్వామి వారు, బంగారు తిరుచ్చి వాహనంపై విశేష అలంకరణలో శ్రీ కృష్ణ స్వామి వారు తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. సౌజన్యం — తిరుమల తిరుపతి దేవస్థానం ఫేస్బుక్ పేజీ గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
🔱తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు - ShareChat
#📺నవరాత్రోత్సవం 2025 లైవ్🔴 #🏹 జై శ్రీ రామ్! #🙏🏻శ్రీ మహా విష్ణువు🌺 #🎀నవరాత్రి పూజా అలంకరణలు✨ #🙏🏻గోవిందా గోవిందా🛕 శ్రీ రామ జయ రామ జయజయ రామ శ్రీ రామ జయ రామ జయజయ రామ తెలుగు వారి అయోధ్యపురి మరియు భూలోక రామనారాయణుడి శాశ్వత నివాస క్షేత్రమైన భద్రాచలం మహా క్షేత్రంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవాలయంలో ఆశ్వీయుజ మాసం సందర్భంగా జరుగుతున్న శ్రీ స్వామి వారి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు (27.09.2025) ఉదయం ఆస్థాన మండపంలో శ్రీ విజయలక్ష్మీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్న శ్రీ సీతాదేవి. ఈ సందర్భంగా అర్చకులు రామాయణంను పారాయణ చేశారు. సౌజన్యం — భద్రాద్రి రామ గోవింద ఫేస్బుక్ పేజీ భద్రాద్రి రామ గోవింద గోవిందా భక్త రామదాస‌ వరద గోవింద గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా జై శ్రీ రామ్ 🙏🙏
📺నవరాత్రోత్సవం 2025 లైవ్🔴 - ೨೧೦ ೨೧೦ - ShareChat