#🙏ఓం నమః శివాయ🙏ૐ #🔱 ప్రసిద్ధమైన శివాలయాలు #శ్రీ మాత్రే నమః #🕉️హర హర మహాదేవ 🔱 #🙏🙏అరుణాచల శివ🙏 అరుణాచల శివ🙏🙏అరుణాచల క్షేత్రం🙏
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏
తమిళనాడు రాష్ట్రంలోని పంచ భూత లింగ క్షేత్రములో ఒక్కటైన అగ్ని లింగ క్షేత్రమైన తిరువణ్ణామలై (అరుణాచలం) మహా క్షేత్రంలో శ్రీ అరుణాచలేశ్వర స్వామి వారి దేవాలయంలో తమిళ కార్తిగై మాసం సందర్భంగా జరిగబోయే కార్తిగై దీప బ్రహ్మోత్సవాలు సందర్భంగా నిన్న (23.11.2025) సాయంత్రం శ్రీ పిడార అమ్మన్ ఉత్సవం (గ్రామ దేవత ఉత్సవం) వైభవంగా జరిగినది. ఈ సందర్భంగా సింహా వాహనంపై విశేష అలంకరణలో శ్రీ పిడార అమ్మన్ పుర వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.
సౌజన్యం — లోటస్ ఫోటోగ్రఫీ — తిరువణ్ణామలై
హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏
ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ
శివోహం 🙏🙏

