#🙏🏻శ్రీ మహా విష్ణువు🌺 #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🛕దేవాలయ దర్శనాలు🙏 #🙏🏻గోవిందా గోవిందా🛕 #🙏🏻శనివారం భక్తి స్పెషల్
ఓం నమో వేంకటేశాయ 🙏🙏
తిరుమల శ్రీవారి పాదాలు చెంత ఉన్న శ్రీనివాసమంగాపురం మహా క్షేత్రంలో శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయంలో ఆశ్వీయుజ మాసం సందర్భంగా జరుగుతున్న శ్రీ స్వామి వారి వార్షిక పవిత్రోత్సవాల్లో తొలి రోజు (17.10.2025) ఉదయం కళ్యాణ మండపంలో స్నాన పీఠంపై శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవర్లకు విశేష పవిత్ర స్నపన తిరుమంజనంను శాస్త్రోక్తంగా నిర్వహించారు.
సౌజన్యం — తిరుమల తిరుపతి దేవస్థానం ఫేస్బుక్ పేజీ
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
