#📺నవరాత్రోత్సవం 2025 లైవ్🔴 #శ్రీ కాళహస్తి విశేషాలు #🏹దసరా శుభాకాంక్షలు🎉 #🔱దుర్గ దేవి🙏 #ఓం శ్రీ మాత్రే నమః
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏
దక్షిణ కైలాసం మరియు సద్యోముక్తి క్షేత్రమైన శ్రీ కాళహస్తి మహా క్షేత్రంలో శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంకు అనుబంధ దేవాలయమైన కనకాచలం కొండ మీద వెలిసి ఉన్న శ్రీ కనకదుర్గ దేవి దేవాలయంలో ఆశ్వీయుజ మాసం సందర్భంగా జరుగుతున్న శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 11వ రోజు (02.10.2025) దసరా పర్వదినం సందర్భంగా ఉదయం కలశ ఉద్వాసన చేసి శ్రీ కనకదుర్గమ్మ మూలవర్లకు శాంతి అభిషేకంను శాస్త్రోక్తంగా నిర్వహించారు.
సౌజన్యం — శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ఫేస్బుక్ పేజీ
హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏
జై భవాని 🙏🙏
