"ఎవడైనా సరే ఆడబిడ్డల జోలికొస్తే వాడికి అదే చివరి రోజు అవుతుంది" అని నోటి మాటగా హెచ్చరించడమే కాకుండా... అటువంటి నేరస్థులకు కఠిన శిక్షలు పడేలా కేసులు పెట్టి జైలుకు పంపమని చంద్రబాబు గారు పోలీసులకు సూచించారు. పోలీసులు కూడా అందుకు తగ్గట్టుగా కేసులు పెడుతున్నారు. ఆ శిక్షలకు భయపడే తుని అత్యాచార నిందితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
#ChandrababuNaidu
#AndhraPradesh #🗞️అక్టోబర్ 23rd అప్‌డేట్స్💬

