పిల్లల నుంచి పెద్దల వరకు, అందరిదీ ఒకటే మాట..
తుఫాను పునరావాస కేంద్రాల్లో సకల సౌకర్యాలు కల్పించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు..
#TeamAPInAction
#CycloneMontha
#ChandrababuNaidu
#AndhraPradesh #🗞️అక్టోబర్ 30th అప్‌డేట్స్💬
గొర్రెల కాపరులను తుఫాన్
నుంచి రక్షించిన ప్రభుత్వం
కృష్ణా జిల్లా, నాగాయలంక మండలం ఎలచెట్లదిబ్బకు తుఫాన్ రాకముందే గొర్రెలు మేపేందుకు ఒక బృందం వెళ్ళింది. వీరికి తుఫాన్ అలెర్ట్స్ కూడా ఫోన్ ద్వారా వచ్చాయి. ఏవో మెసేజ్ లని పట్టించుకోలేదు. తుఫాన్ తీవ్రమై అక్కడే చిక్కుకుపోయారు. ప్రభుత్వం వీరిని గుర్తించి అక్కడ నుంచి క్షేమంగా తీసుకొచ్చింది. తమ ప్రాణాలు కాపాడిన ప్రభుత్వానికి, అధికార యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలియజేశారు గొర్రెల కాపరులు.
#TeamAPInAction
#CycloneMontha
#ChandrababuNaidu
#AndhraPradesh #🗞️అక్టోబర్ 30th అప్‌డేట్స్💬
విపత్తులను సమర్థవంతంగా డీల్ చేయగల వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు..
#TeamAPInAction
#CycloneMontha
#ChandrababuNaidu
#AndhraPradesh #🗞️అక్టోబర్ 30th అప్‌డేట్స్💬
ఆ తల్లి భావోద్వేగమే చెప్తుంది..
తోడబుట్టిన వారు కూడా ఇంత బాగా చూసుకోని రోజులు ఇవి.. ఒక అన్నలా చంద్రబాబు మాకు అండగా ఉన్నారని, భావోద్వేగంతో కన్నీటి పర్యంతమైంది ఓ మహిళ.
#TeamAPInAction
#CycloneMontha
#ChandrababuNaidu
#AndhraPradesh #🗞️అక్టోబర్ 30th అప్‌డేట్స్💬
మొంథా తుఫాన్ కేంద్రీకృతమైన నుంచీ.. ముందు చూపుతో
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ యంత్రాంగాన్ని సిద్ధం చేశారు.
ముందస్తు చర్యలతో తుఫాన్ వల్ల ప్రాణ నష్టం లేకుండా చేయగలిగారు.
48 గంటలు నిరంతరాయంగా అధికారులతో పరిస్థితి సమీక్షిస్తూనే.. క్షేత్రస్థాయి ఏర్పాట్లు పరిశీలించారు.
తుఫాన్ తీరం దాటిన వెంటనే ప్రజల చెంతకు చేరారు. పునరావాస శిబిరాలను సందర్శించారు. నిత్యావసరాలు అందించారు.
ధైర్యంగా ఉండాలంటూ ప్రజలకు భరోసా ఇచ్చారు సీఎం చంద్రబాబు.
#TeamAPInAction
#CycloneMontha
#ChandrababuNaidu
#AndhraPradesh #🗞️అక్టోబర్ 30th అప్‌డేట్స్💬
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో, పంట పొలాల్లోకి దిగి, దెబ్బ తిన్న పంటలు పరిశీలించి, రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకుని, ధైర్యం చెప్పిన సీఎం. సాధ్యమైనంత త్వరగా పంట నష్టం నమోదు చేసి, నష్ట పరిహారం అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు.
#TeamAPInAction
#CycloneMontha
#ChandrababuNaidu
#AndhraPradesh #🗞️అక్టోబర్ 29th అప్‌డేట్స్💬
సీఎం చంద్రబాబు గారికి థ్యాంక్స్..ప్రభుత్వం నుంచి అందుతున్న సహాయం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్న ప్రజలు.. #TeamAPInAction
#CycloneMontha #ChandrababuNaidu #AndhraPradesh #🗞️అక్టోబర్ 29th అప్‌డేట్స్💬
మమ్మల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించి,మాకు కావాల్సిన సదుపాయాలన్నీ కల్పించారు.. #TeamAPInAction
#CycloneMontha #ChandrababuNaidu #AndhraPradesh #🗞️అక్టోబర్ 29th అప్‌డేట్స్💬
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్న ప్రజలు.. #TeamAPInAction
#CycloneMontha #ChandrababuNaidu #AndhraPradesh #🗞️అక్టోబర్ 29th అప్‌డేట్స్💬
ఓడలరేవులో మొంథా తుఫాను బాధితులను పరామర్శించిన సీఎం చంద్రబాబు.. #TeamAPInAction
#CycloneMontha #ChandrababuNaidu #AndhraPradesh #🗞️అక్టోబర్ 29th అప్‌డేట్స్💬
