తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో, పంట పొలాల్లోకి దిగి, దెబ్బ తిన్న పంటలు పరిశీలించి, రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకుని, ధైర్యం చెప్పిన సీఎం. సాధ్యమైనంత త్వరగా పంట నష్టం నమోదు చేసి, నష్ట పరిహారం అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు.
#TeamAPInAction
#CycloneMontha
#ChandrababuNaidu
#AndhraPradesh #🗞️అక్టోబర్ 29th అప్‌డేట్స్💬
సీఎం చంద్రబాబు గారికి థ్యాంక్స్..ప్రభుత్వం నుంచి అందుతున్న సహాయం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్న ప్రజలు.. #TeamAPInAction
#CycloneMontha #ChandrababuNaidu #AndhraPradesh #🗞️అక్టోబర్ 29th అప్‌డేట్స్💬
మమ్మల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించి,మాకు కావాల్సిన సదుపాయాలన్నీ కల్పించారు.. #TeamAPInAction
#CycloneMontha #ChandrababuNaidu #AndhraPradesh #🗞️అక్టోబర్ 29th అప్‌డేట్స్💬
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్న ప్రజలు.. #TeamAPInAction
#CycloneMontha #ChandrababuNaidu #AndhraPradesh #🗞️అక్టోబర్ 29th అప్‌డేట్స్💬
ఓడలరేవులో మొంథా తుఫాను బాధితులను పరామర్శించిన సీఎం చంద్రబాబు.. #TeamAPInAction
#CycloneMontha #ChandrababuNaidu #AndhraPradesh #🗞️అక్టోబర్ 29th అప్‌డేట్స్💬
మొంథా తుఫాను కారణంగా సముద్రం పై వేటకు వెళ్లొద్దని ప్రభుత్వం మత్స్యకారులకు చెప్పింది. అలాగే అప్పటికే వేటకు వెళ్లిన మత్స్యకారులను వెనక్కి పిలిపించింది. దీంతో గత 5 రోజులుగా మత్స్యకారులు జీవనోపాధి కోల్పోయారు. అందుకోసం ఆ కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు గారు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
#TeamAPInAction
#CycloneMontha
#ChandrababuNaidu
#AndhraPradesh #🗞️అక్టోబర్ 29th అప్‌డేట్స్💬
పునరావాస కేంద్రాల్లో ఉండే వారికి పరిహారం, 25 కేజీల బియ్యం, నిత్యావసరాలు ఇస్తున్నాం. మత్య్సకార కుటుంబాలకు, చేనేతలకు 50 కేజీల బియ్యం, నిత్యావసరాలు ఇస్తున్నాం.
#TeamAPInAction
#CycloneMontha
#ChandrababuNaidu
#AndhraPradesh #🗞️అక్టోబర్ 29th అప్‌డేట్స్💬
తుఫాను కంటే మూడు రోజులు ముందుగా మా మత్స్యకారులకు సహాయ కార్యక్రమాలు ప్రారంభించారు సీఎం చంద్రబాబు గారు. అన్ని సదుపాయాలు సమకూర్చారు. మెడికల్ క్యాంపు కూడా పెట్టారు. #APpreparesForCycloneMontha
#CycloneMontha #ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh #🗞️అక్టోబర్ 29th అప్‌డేట్స్💬
చంద్రబాబు గారు హుద్ హుద్ తుఫాను సమయంలో మాకు ఎంతో సహాయంగా ఉన్నారు. అంతకంటే ఎక్కువ స్థాయిలో ఇప్పుడు సహాయం చేస్తున్నారు. #APpreparesForCycloneMontha
#CycloneMontha #ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh #🗞️అక్టోబర్ 29th అప్‌డేట్స్💬
ప్రభుత్వ చర్యలతో ధైర్యంగా ఉన్నాం.. ప్రభుత్వం మమ్మల్ని మంచిగా చూసుకుంటుంది. భోజనం, పళ్ళు, బిస్కెట్లు ఇస్తూ, లోటు లేకుండా చూసుకుంటున్నారు.
#APpreparesForMontha
#CycloneMontha
#AndhraPradesh #🗞️అక్టోబర్ 29th అప్‌డేట్స్💬