గొర్రెల కాపరులను తుఫాన్ 
నుంచి రక్షించిన ప్రభుత్వం 
కృష్ణా జిల్లా, నాగాయలంక మండలం ఎలచెట్లదిబ్బకు తుఫాన్ రాకముందే గొర్రెలు మేపేందుకు ఒక బృందం వెళ్ళింది. వీరికి తుఫాన్ అలెర్ట్స్ కూడా ఫోన్ ద్వారా వచ్చాయి. ఏవో మెసేజ్ లని పట్టించుకోలేదు. తుఫాన్ తీవ్రమై అక్కడే చిక్కుకుపోయారు. ప్రభుత్వం వీరిని గుర్తించి అక్కడ నుంచి క్షేమంగా తీసుకొచ్చింది. తమ ప్రాణాలు కాపాడిన ప్రభుత్వానికి, అధికార యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలియజేశారు గొర్రెల కాపరులు. 
#TeamAPInAction 
#CycloneMontha  
#ChandrababuNaidu 
#AndhraPradesh #🗞️అక్టోబర్ 30th అప్‌డేట్స్💬

01:16
