#🪔హ్యాపీ దీపావళి🧨 #🏹 జై శ్రీ రామ్! #అయోధ్య రామ మందిర్ #🙏🏻శ్రీ మహా విష్ణువు🌺 #🙏🏻గోవిందా గోవిందా🛕
శ్రీ రామ జయ రామ జయజయ రామ
శ్రీ రామ జయ రామ జయజయ రామ
శ్రీరాముని జన్మ క్షేత్రమైన అయోధ్య మహా క్షేత్రంలో శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్రంలో శ్రీ రామ్లాల దేవాలయంలో నేడు (19.10.2025) దీపావళి (శ్రీ రాముడి అయోధ్య ఆగమనం) సందర్భంగా సాయంత్రం సరయు నది ఒడ్డున 26 లక్షల దీపాలతో మహా దీపోత్సవంను ఘనంగా నిర్వహించారు.
సౌజన్యం — శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఫేస్బుక్ పేజీ
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
జై శ్రీరామ్
