#🙏ఓం నమః శివాయ🙏ૐ #🔱 ప్రసిద్ధమైన శివాలయాలు #శ్రీ కాళహస్తి విశేషాలు #🛕దేవాలయ దర్శనాలు🙏 #🕉️హర హర మహాదేవ 🔱
కైలాసవాసి భగవాన్ శ్రీ కాళహస్తీశ్వర శ్శివః
కరోతు నిత్య కళ్యాణ కరుణా వరుణలయం
దక్షిణ కైలాసం మరియు సద్యోముక్తి క్షేత్రమైన శ్రీ కాళహస్తి మహా క్షేత్రంలో శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దేవాలయంలో నేటి (22.10.2025) నుంచి కార్తీక మాసారంభ సందర్భంగా శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి సన్నిధి వద్ద శ్రీ సహస్ర లింగేశ్వర స్వామి వారి సన్నిధి వద్ద కార్తీక మాస నిత్య బిల్వార్చన మరియు కుంకుమార్చనను శాస్త్రోక్తంగా ప్రారంభించారు.
వచ్చే నెల 9వ తేది నుండి లక్ష బిల్వార్చన మరియు కుంకుమార్చనను అలంకార మండపంలో నిర్వహించునున్నారు.
సౌజన్యం — శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ఫేస్బుక్ పేజీ
హర హర మహాదేవ శంభో శ్రీ కాళహస్తీశ్వరా 🙏🪔🚩📿🔱🙏
ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ
అనిలాచల ప్రాణ శివ 🙏🙏
శివోహం 🙏🙏

