ShareChat
click to see wallet page
చిరంజీవి అనుమతి లేకుండా "మెగాస్టార్" ట్యాగ్ వాడొద్దు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు హీరో చిరంజీవికి అనుకూలంగా గురువారం తీర్పునిచ్చింది. ఆయన అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం ఆయన పేరు, బిరుదులు, చిత్రాలు, ఫోటోలను ఉపయోగించకుండా ఆన్లైన్ గార్మెంట్స్ సంస్థలు, డిజిటల్ మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానెళ్లు, ఇతర సంస్థలను నిరోధిస్తూ తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది. "మెగాస్టార్" పేరును కొంతమంది చెడుగా, తప్పుడు పనులకు ఉపయోగిస్తున్నారని దీంతో తన ప్రతిష్టకు భంగం కలుగుతుందని పిటిషన్ వేయడంతో తీర్పు వెల్లడైంది. #🗞️అక్టోబర్ 23rd అప్‌డేట్స్💬 #🆕Current అప్‌డేట్స్📢
🗞️అక్టోబర్ 23rd అప్‌డేట్స్💬 - "మెగాస్టార్" ట్యాగ్ చిరంజీవి అనుమతి లేకుండా వాడొద్దు హైదరాబాద్ సిటీ సివిల్కోర్టు హీరోచిరంజీవికి తీర్పునిచ్చింది ఆయన అనుకూలంగా గురువారం వాణిజ్య' అనుమతి లేకుండా ప్రయోజనాల కోసం ఆయనపేరు; బిరుదులు; చిత్రాలు ఫోటోలను గార్మెంట్స్ సంస్థలు; ఉపయోగించకుండా ఆన్లైన్ డిజిటల్ మీడియా సంస్థలు; యూట్యూబ్ ఛానెళ్లు' ఇతర సంస్థలను నిరోధిస్తూ తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది "మెగాస్టార్" పేరును కొంతమంది చెడుగా; తప్పుడు పనులకు ఉపయోగిస్తున్నారని దీంతో తన ప్రతిష్టకు భంగం కలుగుతుందని 8965 పిటిషన్ వేయడంతో వెల్లడైంది "మెగాస్టార్" ట్యాగ్ చిరంజీవి అనుమతి లేకుండా వాడొద్దు హైదరాబాద్ సిటీ సివిల్కోర్టు హీరోచిరంజీవికి తీర్పునిచ్చింది ఆయన అనుకూలంగా గురువారం వాణిజ్య' అనుమతి లేకుండా ప్రయోజనాల కోసం ఆయనపేరు; బిరుదులు; చిత్రాలు ఫోటోలను గార్మెంట్స్ సంస్థలు; ఉపయోగించకుండా ఆన్లైన్ డిజిటల్ మీడియా సంస్థలు; యూట్యూబ్ ఛానెళ్లు' ఇతర సంస్థలను నిరోధిస్తూ తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది "మెగాస్టార్" పేరును కొంతమంది చెడుగా; తప్పుడు పనులకు ఉపయోగిస్తున్నారని దీంతో తన ప్రతిష్టకు భంగం కలుగుతుందని 8965 పిటిషన్ వేయడంతో వెల్లడైంది - ShareChat

More like this