ShareChat
click to see wallet page
#🪔హ్యాపీ దీపావళి🧨 #🙏ఓం నమః శివాయ🙏ૐ #🧨దీపావళి టపాసులు💥💣 #🔱 ప్రసిద్ధమైన శివాలయాలు #🕉️హర హర మహాదేవ 🔱 ఓం నమః శివాయ 🙏🙏 తమిళనాడు రాష్ట్రంలోని పంచ భూత‌ లింగ క్షేత్రములో ఒక్కటైన ఆకాశ లింగ క్షేత్రమైన చిదంబరం (తిల్లై) మహా క్షేత్రంలో శ్రీ శివగామి సుందరి దేవి సమేత శ్రీ ఆనంద నటరాజ స్వామి వారి దేవాలయంలో నేడు (20.10.2025) దీపావళి పర్వదినం సందర్భంగా సాయంత్రం అర్ధజామ పూజ తర్వాత ఆలయ ప్రాంగణంలో దీక్షతార్లు బాణసంచా కాలుస్తూ ఆనందం పంచుకున్నారు. సౌజన్యం — శ్రీ ఆనంద నటరాజ స్వామి వారి దేవస్థానం చిదంబరం ఫేస్బుక్ పేజీ హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏 ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ శివోహం 🙏🙏 తిరుచిత్రలంబలం 🙏🙏
🪔హ్యాపీ దీపావళి🧨 - ShareChat
00:17

More like this