టికెట్ లేని ప్రయాణాలపై రైల్వే ఉక్కుపాదం, ఒకే రోజు జరిమానా కింది ఎన్ని కోట్లు వసూళు చేసిందంటే? #TicketlessTravel #indianrailways #SCR #🗞️అక్టోబర్ 15th అప్‌డేట్స్💬
Ticketless Travel: టికెట్ లేని ప్రయాణాలపై రైల్వే ఉక్కుపాదం, ఒకే రోజు జరిమానా కింది ఎన్ని కోట్లు వసూళు చేసిందంటే?
టికెట్ లేకుండా రైలు ప్రయాణం చేసే వారి విషయంలో సౌత్ సెంట్రల్ రైల్వే కఠినంగా వ్యవహరిస్తోంది. వారి నుంచి భారీగా జరిమానాలు వసూళు చేస్తుంది.